Karthika Deepam : కార్తీక దీపం సీరియ‌ల్ నుంచి డాక్ట‌ర్ బాబు, దీప అవుట్‌.. ఇక‌పై వారుండ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Karthika Deepam &colon; బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్స్‌లో కార్తీక‌దీపం ఒక‌టి&period; ఈ సీరియ‌ల్‌ను చిన్నారుల నుంచి పెద్ద‌à°² à°µ‌à°°‌కు అంద‌రూ చూస్తారు&period; కార్తీక దీపం సీరియ‌ల్ à°µ‌స్తుందంటే చాలు&period;&period; ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోతుంటారు&period; అయితే ఎన్నో రోజుల నుంచి కొన‌సాగుతున్న ఈ సీరియ‌ల్‌లో తాజాగా ప్రేక్ష‌కుల‌కు భారీ షాక్ ఇచ్చారు&period; ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో కొన‌సాగుతున్న డాక్ట‌ర్ బాబు&comma; దీప‌à°²‌ను చంపేశారు&period; వారు యాక్సిడెంట్‌లో చ‌నిపోయిన‌ట్లు చూపించారు&period; దీంతో ఇక‌పై వారు క‌నిపించ‌రు కాబోల‌ని అనుకున్నారు&period; అయితే కేవ‌లం రేటింగ్స్‌ను పెంచుకుంటానికి ఇలా చేశారు కావ‌చ్చ‌ని భావించారు&period; కానీ నిజంగానే వారి క్యారెక్ట‌ర్ల‌కు ముగింపు à°ª‌లికారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11108" aria-describedby&equals;"caption-attachment-11108" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11108 size-full" title&equals;"Karthika Deepam &colon; కార్తీక దీపం సీరియ‌ల్ నుంచి డాక్ట‌ర్ బాబు&comma; దీప అవుట్‌&period;&period; ఇక‌పై వారుండ‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;karthika-deepam&period;jpg" alt&equals;"Karthika Deepam serial Doctor Babu and Vantalakka out " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11108" class&equals;"wp-caption-text">Karthika Deepam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్తీకదీపం సీరియ‌ల్‌లో మొద‌టి నుంచి కార్తీక్‌&comma; దీప అనే ఇద్ద‌రు క్యారెక్ట‌ర్ల చుట్టే స్టోరీ తిరుగుతుంది&period; మిగిలిన పాత్ర‌à°²‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌à°¤ లేకుండా పోయింది&period; దీంతోపాటు ఎన్నో నెల‌à°² నుంచి సాగ‌దీస్తుండ‌డంతో సీరియ‌ల్‌పై ఆస‌క్తి కూడా à°¤‌గ్గిపోయింది&period; క‌నుక‌నే à°®‌ళ్లీ ఈ సీరియ‌ల్‌పై ఆస‌క్తి పెంచేందుకు డైరెక్ట‌ర్ ఈ à°ª‌నిచేశార‌ట‌&period; ఇక ఇన్నాళ్లూ ప్ర‌ధాన పాత్ర‌à°² చుట్టూ తిరిగిన క‌à°¥ ఇక‌పై వారి పిల్ల‌à°² చుట్టూ తిరుగుతుంద‌ట‌&period; దీంతో కొత్త జ‌à°¨‌రేష‌న్ à°®‌ధ్య పోరు ఉంటుంద‌ని అంటున్నారు&period; అందులో భాగంగానే ఒక పాయింట్‌ను కూడా క్రియేట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్తీక్‌&comma; దీప చ‌నిపోయేందుకు హిమ‌నే కార‌à°£‌à°®‌ని శౌర్య à°ª‌గ‌à°¬‌డుతుంది&period; దీంతో ఈ జ‌à°¨‌రేష‌న్ à°®‌ధ్య గొడ‌à°µ‌లు జ‌రుగుతాయ‌ని&period;&period; ఇక‌పై క‌à°¥ వీరి చుట్టూనే తిరుగుతుంద‌ని స్ప‌ష్ట‌à°®‌వుతోంది&period; అయితే ఈ సీరియ‌ల్‌కు ఇక ముగింపు à°ª‌à°²‌క‌కుండా కొత్త జ‌à°¨‌రేష‌న్‌ను ఇందులో భాగం చేయ‌డం కోస‌మే ఇలా చేసిన‌ట్లు తెలుస్తోంది&period; దీనిపై త్వ‌à°°‌లోనే à°®‌రింత స్ప‌ష్ట‌à°¤ రానుంది&period; ఏది ఏమైనా ఇన్ని రోజుల పాటు క‌నిపించిన డాక్ట‌ర్ బాబు&comma; వంట‌à°²‌క్క ఇక‌పై ఈ సీరియ‌ల్‌లో క‌నిపించ‌బోరు అన్న విష‌యం తెలిసి ప్రేక్ష‌కులు షాక్ తింటున్నారు&period; à°®‌à°°à°¿ వారు ఈ సీరియ‌ల్‌ను ముందు ముందు ఆద‌రిస్తారా&period;&period; లేదా&period;&period; అన్న‌ది చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts