Prawns Biryani : ఇంట్లోనే చాలా సుల‌భంగా రొయ్య‌ల బిర్యానీని రుచిగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Prawns Biryani &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తులల్లో రొయ్య‌లు ఒక‌టి&period; రొయ్య‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; రొయ్య‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు&period; రొయ్య‌à°²‌లో విట‌మిన్స్ అధికంగా ఉంటాయి&period; ముఖ్యంగా బి గ్రూప్ కు చెందిన విట‌మిన్స్ ఎక్కువ‌గా ఉంటాయి&period; à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మైన మిన‌à°°‌ల్స్&comma; యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రొయ్య‌లలో ఉంటాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో ఇవి à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; రొయ్య‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల వీటిలో అధికంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు à°°‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించి గుండె సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌లు రాకుండా చేయ‌డంలో ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13482" aria-describedby&equals;"caption-attachment-13482" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13482 size-full" title&equals;"Prawns Biryani &colon; ఇంట్లోనే చాలా సుల‌భంగా రొయ్య‌à°² బిర్యానీని రుచిగా చేసుకోవ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;prawns-biryani&period;jpg" alt&equals;"make Prawns Biryani at your home very easy and simple way " width&equals;"1200" height&equals;"864" &sol;><figcaption id&equals;"caption-attachment-13482" class&equals;"wp-caption-text">Prawns Biryani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్&comma; à°®‌ట‌న్ à°²‌ను తిన‌డం à°µ‌ల్ల కొంద‌రిలో అజీర్తి&comma; à°¶‌రీరంలో వేడి చేయ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°®‌నం చూడ‌వచ్చు&period; అయితే రొయ్య‌లు చాలా త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వ్వ‌à°¡‌మే కాకుండా à°¶‌రీరానికి కూడా ఎంతో మేలు చేస్తాయి&period; ఇక రొయ్య‌à°²‌తో చేసే వంట‌కాల‌లో రొయ్య‌à°² బిర్యానీ ఒక‌టి&period; ఎంతో రుచిగా ఉండే రొయ్య‌à°² బిర్యానీని చాలా సులువుగా&comma; చాలా à°¤‌క‌కువ à°¸‌à°®‌యంలోనే à°®‌నం ఇంట్లోనే వండుకోవ‌చ్చు&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌à°² బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాస్మ‌తి బియ్యం &&num;8211&semi; 400 గ్రా&period;&comma; à°ª‌చ్చి రొయ్య‌లు &&num;8211&semi; 400 గ్రా&period;&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 2 &lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 3&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం పొడి &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<br &sol;>&NewLine;బిర్యానీ ఆకు &&num;8211&semi; ఒకటి&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క ముక్క‌లు &&num;8211&semi; 3&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌à°² బిర్యానీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బాస్మ‌తి బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి తగినన్ని నీళ్ల‌ను పోసి అరగంట పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత రొయ్య‌à°²‌ను కూడా 2 నుండి 3 సార్లు శుభ్రంగా క‌డిగి à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక కుక్క‌ర్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయ‌à°²‌ను వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత à°®‌సాలా దినుసుల‌ను&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత క‌డిగి పెట్టుకున్న రొయ్య‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిలో ఉండే నీరు అంతా పోయి రొయ్య‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; ట‌మాట ముక్క‌లను వేసి వేయించాలి&period; ఇవి పూర్తిగా వేగాక à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక క‌ప్పు బాస్మ‌తి బియ్యానికి ఒక‌టిన్న‌à°° క‌ప్పు నీళ్ల చొప్పున à°¤‌గిన‌న్ని నీళ్లను పోయాలి&period; ఇప్పుడు రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ ఉప్పును వేసి క‌లుపుకోవాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత నాన బెట్టుకున్న బాస్మ‌తి బియ్యాన్ని&comma; à°¤‌రిగిన కొత్తిమీర వేసి క‌లిపి 5 నిమిషాల పాటు ఉంచి మూత పెట్టి 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి ఒక‌సారి అంతా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చాలా సులువుగా&comma; ఎంతో రుచిగా ఉండే రొయ్య‌à°² బిర్యానీ à°¤‌యార‌వుతుంది&period; à°ª‌చ్చి ఉల్లిపాయ‌&comma; నిమ్మర‌సంతో క‌లిపి తింటే&period;&period; రొయ్య‌à°² బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts