Tomato Pappu : టమాటాలతో పప్పును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Pappu &colon; టమాటాలతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే&period; వీటిల్లో విటమిన్‌ ఎ&comma; సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; కనుక టమాటాలను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి&period; పైగా ఆరోగ్యంగా ఉండవచ్చు&period; అయితే టమాటాలను చాలా మంది పప్పు రూపంలో వండుకుంటారు&period; కానీ రుచి బాగా రావడం లేదని వాపోతుంటారు&period; కానీ ఈ విధంగా టమాటా పప్పును తయారు చేస్తే&period;&period; రుచి అదిరిపోతుంది&period; రొట్టెలు&period;&period; లేదా అన్నంలో పప్పును లాగించేస్తారు&period; మరి రుచికరంగా టమాటా పప్పును ఎలా తయారు చేయాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12413" aria-describedby&equals;"caption-attachment-12413" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12413 size-full" title&equals;"Tomato Pappu &colon; టమాటాలతో పప్పును ఇలా చేస్తే&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;tomato-pappu&period;jpg" alt&equals;"make Tomato Pappu in this way very tasty and healthy " width&equals;"1200" height&equals;"844" &sol;><figcaption id&equals;"caption-attachment-12413" class&equals;"wp-caption-text">Tomato Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టమాటా పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిపప్పు &&num;8211&semi; అర కప్పు&comma; శనగ పప్పు &&num;8211&semi; అర కప్పు&comma; నీళ్లు &&num;8211&semi; మూడు కప్పులు&comma; పసుపు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; ఒకటి&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; చిన్న ముక్క&comma; నెయ్యి &&num;8211&semi; మూడు టేబుల్‌ స్పూన్లు&comma; జీలకర్ర &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; ఉల్లిపాయ &&num;8211&semi; ఒకటి&comma; టమాటాలు &&num;8211&semi; రెండు&comma; అల్లం వెల్లుల్లి ముద్ద &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; కారం &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; ధనియాల పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; గరం మసాలా &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; తగినంత&comma; ఆమ్‌చూర్‌ పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; ఎండు మిర్చి &&num;8211&semi; రెండు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టమాటా పప్పు తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు రకాల పప్పులను కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి 5 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించుకుని తీసుకోవాలి&period; స్టవ్‌ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి&period; అది వేడి అయ్యాక బిర్యానీ ఆకు&comma; దాల్చిన చెక్క&comma; జీలకర్ర&comma; అల్లం వెల్లుల్లి ముద్ద&comma; ఇంగువ&comma; వెల్లుల్లి రెబ్బలు&comma; ఎండు మిర్చి వేసి వేయించాలి&period; తరువాత ఉల్లిపాయ ముక్కలు&comma; టమాటా ముక్కలు వేయాలి&period; అన్నీ వేగాక తగినంత ఉప్పు&comma; పసుపు&comma; కారం&comma; ధనియాల పొడి&comma; గరం మసాలా&comma; ఆమ్‌ చూర్‌ పొడి&comma; ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి బాగా కలిపి పప్పు ఉడుకుతున్నప్పుడు దింపేయాలి&period; ఇది అన్నంతోపాటు చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది&period; చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇలాంటి టమాట పప్పును అందరూ తెగ లాగించేస్తారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts