Malai Kebab : రెస్టారెంట్లలో ల‌భించే మ‌లై క‌బాబ్‌.. ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Malai Kebab &colon; à°®‌లై క‌బాబ్స్&period;&period; చికెన్ తో చేసే ఈక‌బాబ్స్ చాలా రుచిగా ఉంటాయి&period; ఎక్కువ‌గా à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో à°²‌భిస్తుంది&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ గా&comma; స్టాట‌ర్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఈ à°®‌లై క‌బాబ్స్ ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒవెన్&comma; తందూర్ లేక‌పోయినా కూడా ఈ à°®‌లై క‌బాబ్స్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఇంట్లో పార్టీలు జ‌రిగిన‌ప్పుడు&comma; వీకెండ్స్ లో ఇలా à°®‌లై క‌బాబ్స్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ à°®‌లై క‌బాబ్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌లై క‌బాబ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్ లెస్ చికెన్ &&num;8211&semi; అర‌కిలో&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; వేయించిన జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు తీసేసిన పెరుగు &lpar; హంగ్ క‌ర్డ్&rpar; &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ప్రెష్ క్రీమ్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44663" aria-describedby&equals;"caption-attachment-44663" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44663 size-full" title&equals;"Malai Kebab &colon; రెస్టారెంట్లలో à°²‌భించే à°®‌లై క‌బాబ్‌&period;&period; ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;malai-kebab&period;jpg" alt&equals;"Malai Kebab recipe make this at home without oven" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44663" class&equals;"wp-caption-text">Malai Kebab<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌లై క‌బాబ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలన్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నూనె వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ చికెన్ ను రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి&period; ఇలా కుద‌రని వాళ్లు క‌నీసం 5 గంట‌à°² పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; చికెన్ మ్యారినేట్ అయిన à°¤‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత చికెన్ ముక్క‌à°²‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; వీటిపై మూత పెట్టి 10 నిమిషాలకొక‌సారి అటూ ఇటూ తిప్పుతూ ముక్క‌à°²‌ను వేయించాలి&period; ఈ చికెన్ ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు 5 నిమిషాల పాటు నీటిలో నాన‌బెట్టిన చాప్ స్టిక్స్ ను తీసుకుని వాటికి వేయించిన ఈ చికెన్ ముక్క‌à°²‌ను గుచ్చాలి&period; à°¤‌రువాత వీటిని మంట‌పై ఉంచి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగాఉండే à°®‌లై క‌బాబ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా ఇంట్లోనే చాలా సుల‌భంగా à°®‌లై క‌బాబ్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts