Mermaid : మ‌త్స్య‌క‌న్య‌లు ఉన్నారు.. అందుకు సాక్ష్యం ఇదిగో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mermaid &colon; à°¸‌ముద్రాల్లో అనేక జీవులు నివ‌సిస్తుంటాయి&period; వాటిల్లో à°®‌త్స్య‌క‌న్య‌లు ఒక‌టి&period; పైభాగం à°®‌నిషిగా&period;&period; à°¨‌డుము నుంచి కింది భాగం చేప‌గా ఉంటుంది&period; ఈ ఆకారంతో కూడిన వారిని à°®‌నం నిజ జీవితంలో ఇప్ప‌టి à°µ‌à°°‌కు చూడ‌లేదు&period; సినిమాల్లోనే చూశాం&period; దీంతో అస‌లు à°®‌త్స్య క‌న్య‌లు ఉన్నారా&period;&period; అన్న అనుమానాలు కూడా ఇప్ప‌టికీ చాలా మందికి క‌లుగుతూనే ఉన్నాయి&period; అయితే ఆ అనుమానాల‌కు à°¸‌మాధానం ఇప్పుడు దొరికింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే జ‌పాన్‌లో 300 ఏళ్ల కింద‌టి ఓ à°®‌త్స్య‌క‌న్య à°²‌భ్యం కాగా సైంటిస్టులు దానిపై ప్ర‌యోగాలు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10726" aria-describedby&equals;"caption-attachment-10726" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10726 size-full" title&equals;"Mermaid &colon; à°®‌త్స్య‌క‌న్య‌లు ఉన్నారు&period;&period; అందుకు సాక్ష్యం ఇదిగో&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;mermaid&period;jpg" alt&equals;"Mermaid is real Japan scientists doing experiments on it " width&equals;"1200" height&equals;"880" &sol;><figcaption id&equals;"caption-attachment-10726" class&equals;"wp-caption-text">Mermaid<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1736 నుంచి 1741 à°µ‌à°°‌కు జ‌పాన్‌కు చెందిన షికోకు అనే దీవికి à°¸‌మీపంలో ఉన్న à°ª‌సిఫిక్ à°®‌హాస‌ముద్రంలో ఓ à°®‌త్స్య‌క‌న్య తిరిగింది&period; దాని పొడ‌వు 12 ఇంచులు&period; అది పై భాగంలో మనిషిగా&period;&period; కింది భాగంలో చేప‌గా ఉంది&period; అయితే అప్ప‌ట్లో ఈ à°®‌త్స్య‌క‌న్య చ‌నిపోగా&period;&period; దాన్ని కొంద‌రు స్థానికులు à°®‌మ్మీ రూపంలో భ్ర‌à°¦‌à°ª‌రిచారు&period; à°¤‌రువాత అది కొంద‌à°°à°¿ చేతులు మారింది&period; ప్ర‌స్తుతం ఆ à°®‌త్స్య‌క‌న్య మమ్మీ జ‌పాన్‌లోని అస‌కుచి à°¨‌గ‌రంలో ఉన్న‌ ఓ టెంపుల్‌లో ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఆ à°®‌త్స్య‌క‌న్య à°®‌మ్మీకి కుర‌షికి యూనివ‌ర్సిటీ ఆఫ్ సైన్స్‌కు చెందిన à°ª‌రిశోధ‌కులు à°ª‌లు à°ª‌రీక్ష‌లు చేస్తున్నారు&period; ఈ à°®‌ధ్యే వారు ఆ à°®‌త్స్య‌క‌న్య మమ్మీని స్వాధీనం చేసుకున్నారు&period; అయితే దాన్ని చూసి వారు ఆశ్చ‌ర్య‌పోయారు&period; పై భాగం à°®‌నిషిగా&period;&period; కింది భాగం చేప‌గా ఉండ‌డంతో వారు షాక్‌కు గుర‌య్యారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-10727" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;mermaid-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"421" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°®‌త్స్య‌క‌న్యల గురించి జ‌పాన్ లో ఒక క‌à°¥ కూడా ప్ర‌చారంలో ఉంది&period; à°®‌త్స్య‌క‌న్యల మాంసం తింటే 800 ఏళ్ల à°µ‌à°°‌కు జీవిస్తార‌ని చెబుతారు&period; అక్క‌à°¡ కొంద‌రు అలాగే తిని 800 ఏళ్ల‌కు పైగా జీవించార‌ట‌&period; దీంతో à°®‌త్స్య‌క‌న్యల గురించి ఇలాంటి క‌à°¥‌లు ఎన్నో అక్క‌à°¡ ప్ర‌చారంలో ఉన్నాయి&period; కాగా ఆ à°®‌త్స్య‌క‌న్యపై à°ª‌రీక్ష‌లు జరిపి సైంటిస్టులు త్వ‌à°°‌లోనే వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts