Rashmika Mandanna : ఆరంభంలోనే ర‌ష్మిక మంద‌న్న‌కు షాక్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rashmika Mandanna &colon; టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మోస్ట్ à°¸‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ల జాబితాలో à°°‌ష్మిక మంద‌న్న ఒక‌రు&period; ఈమె à°¨‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి&period; ఛ‌లో&comma; గీత గోవిందం&comma; à°¸‌రిలేరు నీకెవ్వ‌రు&comma; భీష్మ‌&comma; పుష్ప‌&period;&period; ఇలా అనేక చిత్రాలు హిట్ అయ్యాయి&period; ఆ à°®‌ధ్య à°µ‌చ్చిన à°¡à°¿à°¯‌ర్ కామ్రేడ్ అనే ఒక్క సినిమా à°¤‌ప్పితే à°°‌ష్మిక మంద‌న్న à°¨‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి&period; దీంతో ఈమె గోల్డెన్ లెగ్ అన్న ముద్ర‌ను సంపాదించుకుంది&period; అందులో భాగంగానే ఈమెకు ప్ర‌స్తుతం à°µ‌రుస ఆఫ‌ర్లు వస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10723" aria-describedby&equals;"caption-attachment-10723" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10723 size-full" title&equals;"Rashmika Mandanna &colon; ఆరంభంలోనే à°°‌ష్మిక మంద‌న్న‌కు షాక్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;rashmika-mandanna-18&period;jpg" alt&equals;"Rashmika Mandanna first flop in 2022 " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-10723" class&equals;"wp-caption-text">Rashmika Mandanna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే 2021లో à°°‌ష్మిక మంద‌న్న‌కు అనేక హిట్లు à°µ‌చ్చినా&period;&period; 2022లో మాత్రం ఆరంభంలోనే ఈమెకు ఎదురు దెబ్బ à°¤‌గిలింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈమె తాజాగా à°¨‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు&period;&period; అనే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది&period; దీంతో ఈ ఏడాది ఈమెకు మొద‌ట్లోనే షాక్ à°¤‌గిలింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే ఈమెకు ఇప్ప‌టిక‌ప్పుడు à°µ‌చ్చిన ఇబ్బందేమీ లేదు&period; కానీ à°µ‌రుస‌గా 2&comma; 3 సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం ఈమెకు ఉన్న గోల్డెన్ లెగ్ అన్న ముద్ర కాస్తా&period;&period; ఐర‌న్ లెగ్ అనే ముద్ర‌గా మారిపోతుంద‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°°‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం పుష్ప రెండో పార్ట్‌లో à°¨‌టిస్తుండ‌గా&period;&period; మిష‌న్ à°®‌జ్ను&comma; గుడ్ బై అనే హిందీ మూవీల్లోనూ యాక్ట్ చేస్తోంది&period; ఇవ‌న్నీ ఈ ఏడాది విడుద‌à°² కానున్న చిత్రాలు&period; à°®‌à°°à°¿ ఈమె à°²‌క్ ఈ ఏడాది ఎలా ఉంటుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts