Potato Smiley : చిన్నారులు ఎంత‌గానో ఇష్ట‌ప‌డే పొటాటో స్మైలీస్‌.. ఇలా చేస్తే వ‌ద‌ల‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potato Smiley &colon; పొటాటో స్మైలీస్&period;&period; బంగాళాదుంప‌à°²‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఇవి కూడా ఒక‌టి&period; ఈ స్మైలీస్ క‌à°°‌క‌à°°‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; ఈ స్మైలీస్ à°®‌à°¨‌కు ఎక్కువ‌గా సూప‌ర్ మార్కెట్ à°²‌లో à°²‌భిస్తూ ఉంటాయి&period; ఫ్రిజ‌ర్ లో వీటిని నిల్వ చేసి అమ్ముతూ ఉంటారు&period; చాలా మంది వీటిని à°¬‌à°¯‌ట కొనుగోలు చేసి ఇంటికి తీసుకు à°µ‌చ్చి నూనెలో వేయించి తీసుకుంటూ ఉంటారు&period; అయితే à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా అప్ప‌టిక‌ప్పుడు à°®‌నం ఈ పొటాటో స్మైలీస్ ను ఇంట్లోనే à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; వీటిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; పొటాటో స్మైలీస్ ను ఇంట్లోనే రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాటో స్మైలీస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 4 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉండేవి&rpar;&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; బ్రెడ్ క్రంబ్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35439" aria-describedby&equals;"caption-attachment-35439" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35439 size-full" title&equals;"Potato Smiley &colon; చిన్నారులు ఎంత‌గానో ఇష్ట‌à°ª‌డే పొటాటో స్మైలీస్‌&period;&period; ఇలా చేస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;potato-smiley&period;jpg" alt&equals;"Potato Smiley recipe in telugu very tasty snack " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35439" class&equals;"wp-caption-text">Potato Smiley<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాటో స్మైలీస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌à°²‌పై ఉండే పొట్టును తీసేసి ఉండ‌లు లేకుండా మెత్త‌గా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్మమాన్ని ఫ్రిజ‌ర్ లో అర గంట పాటు ఉంచాలి&period; అర‌గంట à°¤‌రువాత à°¬‌à°¯‌ట‌కు తీసి à°®‌రోసారి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ప్లాస్టిక్ క‌à°µ‌ర్ లేదా à°¬‌ట‌ర్ పేప‌ర్ ను తీసుకుని దానికి నూనె రాయాలి&period; à°¤‌రువాత దీనిపై బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉంచాలి&period; à°¤‌రువాత చ‌పాతీ క‌ర్ర‌కు కూడా నూనె రాసి బంగాళాదుంప మిశ్ర‌మాన్ని మందంగా ఉండే చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత అంచులు à°ª‌దునుగా ఉండే చిన్న గ్లాస్ లేదా చిన్న గిన్నెను తీసుకుని గుండ్రంగా క‌ట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా గుండ్రంగా చేసుకున్న వాటికి స్ట్రా లేదా టూత్ పిక్ తో క‌ళ్ల మాదిరి రెండు రంద్రాలు చేయాలి&period; à°¤‌రువాత స్పూన్ తో గుచ్చి స్మైల్ షేప్ ను ఇవ్వాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°¤‌యారు చేసుకున్న స్మైలీస్ ను నూనెలో వేసి వేయించాలి&period; వీటిని రెండు వైపులా గోల్డెన్ క‌à°²‌ర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో స్మైలీస్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; పిల్లుల వీటిని ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts