Prabhas : ప్ర‌భాస్ పెళ్లి జ‌రిగేది అప్పుడే.. తేల్చేశారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhas &colon; ప్ర‌స్తుతం ఇప్పుడు ఎక్క‌à°¡ చూసినా ప్ర‌భాస్ నామ‌స్మ‌à°°‌à°£ జ‌రుగుతోంది&period; ఆయ‌à°¨ à°¨‌టించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11à°µ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² కానుంది&period; దీంతో ఎక్క‌à°¡ చూసినా ప్రభాస్ మేనియా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది&period; ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్‌కు చెందిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి&period; ఆయ‌à°¨ రాధే శ్యామ్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు&period; మీడియా సంస్థ‌à°²‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు&period; అయితే ఎక్క‌డికి వెళ్లినా&period;&period; అంద‌రూ అడుగుతున్న కామ‌న్ ప్ర‌శ్న ఒక్క‌టే&period; అది&period;&period; ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు &quest; అని&period;&period;&excl; దీనిపై ఆయ‌à°¨ పెద్ద‌మ్మ శ్యామ‌à°² దేవి క్లారిటీ ఇచ్చేశారు కూడా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10917" aria-describedby&equals;"caption-attachment-10917" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10917 size-full" title&equals;"Prabhas &colon; ప్ర‌భాస్ పెళ్లి జ‌రిగేది అప్పుడే&period;&period; తేల్చేశారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;prabhas-1&period;jpg" alt&equals;"Prabhas marriage will be held on those months this astrologer said " width&equals;"1200" height&equals;"702" &sol;><figcaption id&equals;"caption-attachment-10917" class&equals;"wp-caption-text">Prabhas<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌భాస్‌&comma; అనుష్క‌à°² పెళ్లి విష‌యంపై à°µ‌స్తున్న వార్త‌à°²‌ను ఆమె కొట్టి పారేశారు&period; ప్ర‌భాస్ ఏ అమ్మాయిని చూపిస్తే ఆమెకు అత‌న్ని ఇచ్చి పెళ్లి జ‌రిపిస్తామ‌ని&period;&period; అందులో à°¤‌à°®‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని&period;&period; ఆమె కుండ à°¬‌ద్ద‌లు కొట్టేశారు&period; దీంతో ఇప్పుడు బంతి à°®‌ళ్లీ ప్ర‌భాస్ కోర్టులోకే à°µ‌చ్చేసింది&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు &quest; ఎవ‌రిని చేసుకుంటారు &quest; అనే వార్త‌లు రోజూ వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ప్ర‌భాస్ పెళ్లి విష‌à°¯‌మై వినోద్ కుమార్ అనే జ్యోతిష్యుడు సంచ‌à°²‌à°¨ కామెంట్లు చేశారు&period; ప్ర‌భాస్ పెళ్లి అక్టోబ‌ర్ 2022 నుంచి అక్టోబ‌ర్ 2023 à°®‌ధ్య‌లో జ‌రిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని అన్నారు&period; à°¤‌à°¨ జ్యోతిష్యం క‌చ్చితంగా నిజం అవుతుంద‌ని తెలిపారు&period; అంటే&period;&period; à°®‌రో ఏడాది లేదా ఏడాదిన్న‌à°°‌లోగా ఆయ‌à°¨ పెళ్లి జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది&period; à°®‌à°°à°¿ ఆయ‌à°¨‌కు à°¨‌చ్చిన à°µ‌ధువు ఎక్క‌à°¡ ఉందో&period;&period; అస‌లు ఆయ‌à°¨‌కు పెళ్లి అవుతుందో&period;&period; కాదో&period;&period; చూడాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts