Ravva Breakfast : ర‌వ్వ‌తో చేసే బ్రేక్‌ఫాస్ట్ ఇది.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravva Breakfast &colon; à°°‌వ్వ‌తో à°®‌నం à°°‌క‌రకాల అల్పాహారాల‌ను&comma; చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°°‌వ్వ‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; à°°‌వ్వ‌తో చాలా సుల‌భంగా ఉండేలా ఒక వంట‌కాన్ని à°¤‌యారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు&period; ఒక్క‌సారి దీనిని తింటే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాల‌ని అడిగి à°®‌రీ తింటారు&period; అంత రుచిగా ఈ వంట‌కం ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా నూనెను కూడా ఉప‌యోగించాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; అల్పాహారంగా ఏం చేయాలో తోచ‌à°¨‌ప్పుడు à°°‌వ్వ‌తో ఈ వంట‌కాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°°‌వ్వ‌తో అల్పాహారంలో భాగంగా ఈ వంట‌కాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; కొద్దిగా&comma; ఉడికించిన à°¬‌ఠాణీ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్&comma; ఉడికించిన బీన్స్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; అర‌ టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు -3&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23519" aria-describedby&equals;"caption-attachment-23519" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23519 size-full" title&equals;"Ravva Breakfast &colon; à°°‌వ్వ‌తో చేసే బ్రేక్‌ఫాస్ట్ ఇది&period;&period; ఒక్క‌సారి తింటే à°®‌ళ్లీ à°®‌ళ్లీ కావాలంటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;ravva-breakfast&period;jpg" alt&equals;"Ravva Breakfast recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23519" class&equals;"wp-caption-text">Ravva Breakfast<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°°‌వ్వను తీసుకోవాలి&period; à°¤‌రువాత దీనిలో పెరుగును వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జార్ లోకి తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా à°°‌వ్వ అంతా మిక్సీ పట్టుకున్న à°¤‌రువాత ఈ పిండిలో ఉప్పు&comma; మిరియాల పొడి&comma; à°¤‌రిగిన కొత్తిమీర‌&comma; క‌రివేపాకు వేసి క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ వేగిన à°¤‌రువాత ఉడికించిన à°¬‌ఠాణీ&comma; బీన్స్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; క‌రివేపాకు&comma; à°§‌నియాల పొడి&comma; చాట్ à°®‌సాలా వేసి క‌లిపి నిమిషం పాటే వేయించాలి&period; à°¤‌రువాత ఉడికించిన బంగాళాదుంపను మెత్త‌గా చేసుకుని వేసుకోవాలి&period; దీనిని అంతా క‌లిసేలా బాగా క‌లుపుకుని రెండు నిమిషాల పాటు క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క్యారెట్ తురుము వేసి క‌లిపి à°®‌రో 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ముందుగా à°¤‌యారు చేసుకున్న పిండిని గంటెతో తీసుకుని దోశలా వేసుకోవాలి&period; దీనిపై కొద్దిగా నూనె వేసి ఒక నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అన్ని దోశ‌à°²‌ను కాల్చుకున్న à°¤‌రువాత ఒక్కో దోశ‌ను తీసుకుని దాని à°®‌ధ్య‌లో ముందుగా à°¤‌యారు చేసుకున్న బంగాళాదుంప మిశ్ర‌మాన్ని ఉంచి చ‌తుర‌స్రాకారంలో అన్ని అంచుల‌ను మూసి వేయాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత పెనం మీద ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక ఇలా à°¤‌యారు చేసుకున్న వాటిని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ బ్రేక్ ఫాస్ట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చాలా à°¤‌క్కువ నూనెను ఉప‌యోగించి à°¤‌యారు చేసుకుంటున్నాము క‌నుక వీటిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు&period; à°¤‌à°°‌చూ దోశ‌&comma; ఇడ్లీ వంటి వాటినే కాకుండా à°°‌వ్వ‌తో ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts