Rayalaseema Style Natukodi Vepudu : నాటుకోడి వేపుడును ఇలా చేయండి.. ఎవ‌రికి అయినా సరే న‌చ్చి తీరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rayalaseema Style Natukodi Vepudu &colon; à°®‌నం నాటుకోడిని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; నాటుకోడిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; నాటుకోడిని à°®‌à°¨‌లో చాలా మంది ఇష్టంగా తింటారు&period; నాటుకోడితో కూర‌&comma; వేపుడు వంటి వాటిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాంం&period; నాటుకోడి వేపుడు చాలా రుచిగా ఉంటుంది&period; à°ª‌ప్పు&comma; చారు&comma; à°°‌సం వంటి వాటితో సైడ్ డిష్ గా తిన‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; నాటుకోడి వేపుడును à°®‌రింత రుచిగా రాయ‌à°²‌సీమ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాటుకోడి వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 100 ఎమ్ ఎల్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; కారం- 2 టేబుల్ స్పూన్స్&comma; గంట పాటు ఉప్పు నీటిలో నాన‌బెట్టిన నాటుకోడి &&num;8211&semi; అర కిలో&comma; నీళ్లు &&num;8211&semi; 750 ఎమ్ ఎల్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32277" aria-describedby&equals;"caption-attachment-32277" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32277 size-full" title&equals;"Rayalaseema Style Natukodi Vepudu &colon; నాటుకోడి వేపుడును ఇలా చేయండి&period;&period; ఎవ‌రికి అయినా సరే à°¨‌చ్చి తీరుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;rayalaseema-style-natu-kodi-vepudu&period;jpg" alt&equals;"Rayalaseema Style Natukodi Vepudu recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32277" class&equals;"wp-caption-text">Rayalaseema Style Natukodi Vepudu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 3&comma; తోక మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¨‌ల్ల యాల‌క్కాయ &&num;8211&semi; 1&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 5&comma; జాజికాయ పొడి &&num;8211&semi; రెండు చిటికెలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాటుకోడి వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో వెల్లుల్లి రెబ్బ‌లు à°¤‌ప్ప మిగిలిన à°®‌సాలా à°ª‌దార్థాల‌న్నీ వేసి వేయించాలి&period; ఇవి à°¸‌గానికి పైగా వేగిన à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; కారం వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు క‌లుపుతూ వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు పెద్ద మంట‌పై క‌లుపుతూ వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క ఉడికి నీరంతా పోయే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; ఇలా 40 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత నీరు పోయి చికెన్ à°¦‌గ్గ‌à°° à°ª‌డుతుంది&period; à°¤‌à°°‌వాత ఇందులో మిక్సీ à°ª‌ట్టుకున్న కారం వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర‌&comma; à°®‌à°°à°¿ కొద్దిగా క‌రివేపాకు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి వేపుడు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది&period; నాటుకోడితో ఇలా చేసిన వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts