Masala Bath : మ‌సాలా బాత్ త‌యారీ ఇలా.. బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌.. ఎప్పుడు అయినా తిన‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Bath &colon; à°®‌నం à°°‌క‌à°°‌కాల రైస్ వెరైటీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°®‌నం సుల‌భంగా à°¤‌యారు చేసుకోగలిగిన రైస్ వెరైటీలో à°®‌సాలా బాత్ కూడా ఒక‌టి&period; à°®‌హారాష్ట్ర స్పెష‌ల్ వంట‌క‌మైన ఈ మసాలా బాత్ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ à°®‌సాలా బాత్ ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ à°®‌సాలా బాత్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా బాత్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; ఇంగువ &&num;8211&semi; రెండు చిటికెలు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన బీన్స్ &&num;8211&semi; 3&comma; దొండ‌కాయ చీలిక‌లు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన చిన్న బంగాళాదుంప &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన వంకాయ &&num;8211&semi; 1&comma; అర గంట పాటు నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు &comma; వేడి నీళ్లు &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32283" aria-describedby&equals;"caption-attachment-32283" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32283 size-full" title&equals;"Masala Bath &colon; à°®‌సాలా బాత్ à°¤‌యారీ ఇలా&period;&period; బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌&period;&period; ఎప్పుడు అయినా తిన‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;masala-bath&period;jpg" alt&equals;"Masala Bath recipe in telugu very tasty how to make it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32283" class&equals;"wp-caption-text">Masala Bath<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌&comma; వాము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 8&comma; తోక మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌త్త‌ర్ ఫూల్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 6&comma; మిరియాలు -ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 4&comma; à°¨‌à°²‌క్కాయ‌లు -2&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; &comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా బాత్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత మసాలా à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; వీటిని చిన్న మంట‌పై దోర‌గా వేయించి జార్ లోకి తీసుకోవాలి&period; వీటిని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత కుక్కర్ లో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఇంగువ‌&comma; à°ª‌సుపు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పొడి నుండి ఒక టీ స్పూన్ à°®‌సాలా పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కూర‌గాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period; ఈ బియ్యాన్ని రెండు నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర వేసి క‌లిపి మూత పెట్టి 2 విజిల్స్ పెద్ద మంట‌పై ఒక విజిల్ చిన్న మంట‌పై à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; కుక్క‌ర్ ఆవిరి పోయిన à°¤‌రువాత మూత తీసి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా బాత్ à°¤‌యార‌వుతుంది&period; లంచ్ బాక్స్ లోకి అలాగే నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా à°®‌సాలా బాత్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts