దారుణం.. పదవ తరగతి విద్యార్థిని ప్రెగ్నెంట్.. సోదరుడే ఈ పాడు ప‌ని చేశాడు..

డాక్టర్లు చెక్ అప్ చేస్తే ఆశ్చర్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల అమ్మాయికి ఆరోగ్యం బాగుండకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకి విపరీతంగా కడుపునొప్పి వచ్చిందని ఆమెను ఆసుపత్రికి తీసికెళ్లారు. తన తల్లితో పాటుగా ఆసుపత్రికి వెళ్తే షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఆరు నెలల పిండం కడుపులో చచ్చిపోయినట్లు తెలిసింది.

తన సోదరుడు వల్లే ఆమె గర్భం దాల్చినట్లు తెలిసింది. ఇది చూసిన తల్లి ఇతర కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అదే ఊర్లో ఉంటున్న అంకిత్ దీనికి కారణం అని తెలిసింది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరు నెలల క్రితం బయటకు వెళ్ళినప్పుడు అంకిత్ తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె పేర్కొంది.

student became pregnant brother is the culprit

ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పింది. ఇలా పదవ తరగతి చదువుతున్న అమ్మాయి పై పాల్పడడం బాధాకరం. కడుపునొప్పి వస్తోందని ఆసుపత్రికి తీసుకువెళ్తే ఈ విషయాలు బయటపడ్డాయి. ఇది విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కడుపులో చనిపోయిన పిండాన్ని వైద్యులు బయటకు తీసారు.

Peddinti Sravya

Recent Posts