Sudigali Sudheer : ఆ అమ్మాయితో సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం.. పెళ్లెప్పుడో మ‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sudigali Sudheer &colon; సుడిగాలి సుధీర్&period;&period; ఈ పేరుకి à°ª‌రిచ‌యాలు పెద్ద‌గా అక్క‌ర్లేదు&period; బుల్లితెర‌పై à°¤‌à°¨‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ ఇప్పుడు బుల్లితెర స్టార్‌గా మారాడు&period; ఆయ‌à°¨ లేని షో లేదంటే అతిశయోక్తి కాదు&period; ఈటీవీ ఈవెంట్స్ అన్నింటిలోనూ సుధీర్ à°¤‌ప్ప‌క ఉంటాడు&period; యాక్టింగ్&comma; డ్యాన్స్&comma; కామెడీ&comma; సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ సుడిగాలి సుధీర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు&period; ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింత ఫేమస్ అయ్యాడు&period; చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు&period; అంతేకాదు&period;&period; వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జ‌రుగుతోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10564" aria-describedby&equals;"caption-attachment-10564" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10564 size-full" title&equals;"Sudigali Sudheer &colon; ఆ అమ్మాయితో సుడిగాలి సుధీర్ నిశ్చితార్థం&period;&period; పెళ్లెప్పుడో à°®‌à°°à°¿&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;sudheer&period;jpg" alt&equals;"Sudigali Sudheer engagement with that girl " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-10564" class&equals;"wp-caption-text">Sudigali Sudheer<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని సార్లు అయితే à°°‌ష్మీ&comma; సుధీర్‌కి ఏకంగా పెళ్లిళ్లు కూడా చేశారు&period; అయితే అదంతా ప్రోగ్రాంలో భాగం అని తెలిసి అభిమానులు నిరాశ చెందారు&period; సుధీర్ బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పై కూడా à°°‌చ్చ చేస్తున్నాడు&period; ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించాడు&period; అలాగే హీరోగానూ మారి &&num;8216&semi;సాఫ్ట్‌వేర్ సుధీర్&&num;8217&semi;&comma; &&num;8216&semi;త్రీమంకీస్&&num;8217&semi; అనే సినిమాలు చేశాడు&period; ఇక ఇప్పుడు సుధీర్ హీరోగా &&num;8216&semi;కాలింగ్ సహస్రా&&num;8217&semi;&comma; &&num;8216&semi;గాలోడు&&num;8217&semi; అనే సినిమాల్లో నటిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం సుడిగాలి సుధీర్‌ ఎంగేజ్‌మెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది&period; శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ వేడుకను నిర్వహించారు&period; దానికి సంబంధించిన ప్రోమోను మల్లెమాల&comma; ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ ఛానెళ్లలో విడుదల చేశారు&period; ఓ అమ్మాయికి సుడిగాలి సుధీర్ రింగ్ తొడిగాడు&period; శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జి ఇంద్రజతో పాటు జబర్దస్త్ కమెడియన్ల మధ్య ఈ వేడుక వైభంగా జరిగింది&period; నటీనటులందరూ ఈ జంటను ఆశీర్వదించారు&period; ఇది à°°à°¿à°¯‌ల్ వేడుకా&comma; లేక రీల్ వేడుకా అని అంద‌రూ ఆలోచిస్తున్నారు&period; అయితే ఆ అమ్మాయి ఇండ‌స్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాక‌పోవ‌డంతో కొంత à°¸‌స్పెన్స్ అయితే నెల‌కొంది&period; ఈ ఆదివారం దీనిపై పూర్తి క్లారిటీ రానుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img src&equals;"https&colon;&sol;&sol;images&period;news18&period;com&sol;telugu&sol;uploads&sol;2022&sol;03&sol;sudigali-sudheer-engagement-6&period;jpg" alt&equals;" టీవీ షోల్లో సుధీర్‌కు ఇలాంటివి చాలా సార్లు జరిగాయి&period; ఇది కూడా అలాంటిదే అని చాలా మంది అనుకుంటున్నారు&period; ఎన్నిసార్లు ప్రాంక్ చేయలేదు&period;&period;ఎన్నిసార్లు మేం మోసపోలేదు&period;&period; ఈసారి మాత్రం మోసపోబోమని కామెంట్స్ చేస్తున్నారు&period;&lpar;Image&colon;Youtube&sol;Mallemalatv &rpar;" &sol;><&sol;p>&NewLine;

Sam

Recent Posts