Anasuya : అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న అన‌సూయ‌.. ఆ ఆర‌బోత మాములుగా లేదుగా..!

Anasuya : బుల్లితెర యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. బుల్లితెరపై జబర్దస్త్ విందు ఇస్తూనే మరోవైపు వెండితెరపై దూసుకుపోతోంది యాంకర్ అనసూయ. వరుస ఆఫర్స్ పట్టేస్తూ బిజీ ఆర్టిస్ట్ అవుతోంది. రీసెంట్‌గా పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. ఇప్పుడు ఆమె ఖాతాలో మ‌రి కొన్ని సినిమాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం చిరంజీవి న‌టిస్తున్న అన్ని సినిమాల‌లో ఈ అమ్మ‌డిని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. అయితే సినిమాలు, షోస్‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు.

Anasuya latest light green color photos
Anasuya

తాజాగా అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్ సెట్‌లో హోయ‌లు పోయింది. ముసిముసి న‌వ్వులు న‌వ్వుతూ తెల్ల చీర‌లో గ్లామ‌ర్ షో చేస్తూ కేక పెట్టించింది. అన‌సూయ అందాల ఆర‌బోత‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఆ అందాల‌ను తెగ ఆస్వాదిస్తూ వేరే లోకంలో తేలియాడుతున్నారు. ప్ర‌స్తుతం అన‌సూయ షేర్ చేసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ పొట్టిపొట్టి దస్తులు, చీరకట్టులు అందాల అరబోస్తూ ఏ రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోతుందో తెలిసిందే.

ఇక సినిమాల్లో కూడా నటిగా రాణిస్తున్న అనసూయ పాత్ర నచ్చితే అది గ్లామరైనా, డీగ్లామరైనా సై అంటోంది. పాత్ర ప్రాధాన్యత ఉందంటే చాలు ఏ స్థాయిలో ఎక్స్‌పోజింగ్‌ ఇవ్వమన్నా ఇస్తుంది.. లేదా గ్రామీణ మహిళగా ఎంతటి డీగ్లామర్‌కైనా ఒకే చెబుతుంది. ఇలా విమర్శలు, ప్రశంసలు అందుకుంటూ అనసూయ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నటిగా దూసుకుపోతోంది. అన‌సూయ హ‌వా ముందు హీరోయిన్స్ కూడా ప‌నికిరార‌ని కొంద‌రు అభిమానులు ప్రేమ‌ను క‌న‌బ‌రుస్తుంటారు. అనసూయ బులితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడంలో, ఎంటర్‌టైన్‌ చేయడంలో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు.

Sam

Recent Posts