CPI Narayana : సీపీఐ నారాయ‌ణ‌ను చెప్పుతో కొట్టాలి: త‌మ‌న్నా

<p style&equals;"text-align&colon; justify&semi;">CPI Narayana &colon; బుల్లితెర ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో à°®‌ళ్లీ à°µ‌చ్చింది&period; బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట à°¶‌నివారం సాయంత్రం ఈ షో ప్రారంభ‌మైంది&period; ఈ క్ర‌మంలోనే మొత్తం 17 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట‌ర్ అయ్యారు&period; అయితే ఈ షోపై సీపీఐ పార్టీ నాయ‌కుడు నారాయ‌à°£ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు&period; అదొక బ్రోత‌ల్ హౌస్ అని&comma; రెడ్ లైట్ ఏరియా క‌న్నా దారుణ‌à°®‌ని అన్నారు&period; ఈ క్ర‌మంలోనే నారాయ‌à°£ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి&period; అయితే నారాయ‌à°£ వ్యాఖ్య‌à°²‌పై ట్రాన్స్‌జెండ‌ర్ à°¤‌à°®‌న్నా సింహాద్రి స్పందించారు&period; నారాయ‌à°£‌ను ఆమె తీవ్ర à°ª‌à°¦‌జాలంతో దూషించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10280" aria-describedby&equals;"caption-attachment-10280" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10280 size-full" title&equals;"CPI Narayana &colon; సీపీఐ నారాయ‌à°£‌ను చెప్పుతో కొట్టాలి&colon; à°¤‌à°®‌న్నా" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;cpi-narayana&period;jpg" alt&equals;"Tamanna Simhadri harsh comments on CPI Narayana " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-10280" class&equals;"wp-caption-text">CPI Narayana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ చాన‌ల్ నిర్వ‌హించిన డిబేట్‌లో నారాయ‌à°£‌పై à°¤‌à°®‌న్నా సింహాద్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period; సీపీఐ నారాయ‌à°£‌ను చెప్పుతో కొట్టాల‌ని అన్నారు&period; దీంతో ఆమె వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి&period; అయితే చాలా మంది ఆమె వ్యాఖ్య‌à°²‌ను ఖండిస్తున్నారు&period; ఆమె à°¤‌à°¨ వ్యాఖ్య‌à°²‌ను ఉప‌సంహరించుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు&period; కానీ à°¤‌à°®‌న్నా మాత్రం à°¤‌à°¨ వ్యాఖ్య‌à°²‌ను à°¸‌à°®‌ర్థించుకుంది&period; తాను à°¸‌రిగ్గానే మాట్లాడాన‌ని పేర్కొంది&period; బిగ్ బాస్ షోకు అనుకూలంగా ఆమె కామెంట్స్ చేసింది&period; ఆ షో à°µ‌ల్లే à°¤‌à°¨‌కు గుర్తింపు à°µ‌చ్చింద‌ని&period;&period; ఆమె à°¸‌à°®‌ర్థించుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆది నుంచి బిగ్ బాస్ షోపై ఎవ‌రో ఒక‌రు ఇలా కామెంట్లు చేస్తూనే à°µ‌స్తున్నారు&period; సీపీఐ నారాయ‌à°£ కూడా గ‌తంలోనూ ఈ షోపై విమ‌ర్శ‌లు చేశారు&period; ఇటీవ‌à°² ముగిసిన సీజ‌న్ 5 లో à°¹‌ద్దులు మీరిన రొమాన్స్‌తో షో అభాసుపాలైంది&period; అందులో సిరి&comma; à°·‌ణ్ముఖ్‌à°² à°²‌వ్ ట్రాక్‌&comma; ముద్దులు&comma; à°¹‌గ్గుల‌కు ప్రేక్ష‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period; ఇక ఈ సారి ఓటీటీ షోలో ముమైత్ ఖాన్‌&comma; శ్రీ‌రాపాక వంటి గ్లామ‌ర్ భామ‌లు ఉన్నారు&period; దీంతో బిగ్ బాస్ ఇంట్లో వీరు ఎంత à°°‌చ్చ చేస్తారోన‌ని చ‌ర్చ à°¨‌డుస్తోంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts