lifestyle

చనిపోయిన మహిళ‌ స్వర్గాన్ని తన కళ్ళతో చూసి తిరిగి వచ్చింది..!

ఒక మహిళ రొటీన్ చెకప్ కోసం కార్డియాలజిస్టును సంప్రదించింది. సడన్ గా బ్లడ్ ప్రెజర్ పెరగడంతో కార్డియాలజిస్ట్ ను సంప్రదించింది అయితే తనని హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలని స్ట్రోక్ లేక హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని తెలియజేశారు. మెడికల్ స్టాఫ్ ఈమెను కాపాడేందుకు ప్రయత్నించగా ఈమె తన భర్తతో అందమైన పూల గురించి వివరించడం మొదలుపెట్టింది.

అయితే తన భర్త తన చుట్టూ ఉండే ప్రదేశాల్లో చూసి ఎలాంటి పువ్వులు లేవని గుర్తించాడు. అప్పుడు తన భార్య ఈ లోకంలో లేదని గుర్తించాడు. ఇలా జరిగిన 11 నిమిషాల తర్వాత డాక్టర్లు తను చనిపోయింది అని గుర్తించారు. అయితే ఈమె మాట్లాడుతూ నేను ఇక్కడ ఉన్నడాక్టర్లను, నర్సులను చూడగలుగుతున్నాను.

this woman saw hell and heaven and returned to earth

నా కళ్ళను తెరిచేసరికి నా చుట్టూ అందమైన చెట్లు, గడ్డి, మంచి మ్యూజిక్ తో ఒక స్వర్గం లాగా కనిపించింది అని చెప్పింది. ఇటువంటి మంచి అనుభూతిని పొందిన తర్వాత తనకి తన తండ్రి మాట్లాడుతున్నట్టు వినిపించాయి, నువ్వు ఏమి నేర్చుకున్నావో అందరికీ తెలియజేయి అనగా హాస్పిటల్ బెడ్ పైకి తిరిగి వచ్చింది. ఈ విధంగా హాస్పటల్ లో రెండు వారాలు పాటు ఉంది రికవరీ అయిన తర్వాత ఈ కథను అందరితో పంచుకుంటోంది.

Peddinti Sravya

Recent Posts