Tomato Pasta : కేవ‌లం 10 నిమిషాల్లోనే దీన్ని చేయ‌వ‌చ్చు.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్ ఎందులోకి అయినా స‌రే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Pasta &colon; ప్ర‌స్తుతం నడుస్తున్న‌ది ఉరుకుల à°ª‌రుగుల జీవితం&period; ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి à°®‌ళ్లీ నిద్రించే à°µ‌à°°‌కు అంద‌రూ బిజీగా కాలం గడుపుతున్నారు&period; దీంతో తినేందుకు కూడా à°¸‌రైన à°¸‌à°®‌యం à°²‌భించ‌డం లేదు&period; ఇక ఉద‌యం ఇంట్లో వంట చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే&period; బ్రేక్ ఫాస్ట్‌&comma; లంచ్ రెండూ చేయాలంటే à°®‌హిళ‌à°²‌కు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే à°¸‌à°®‌యం కూడా à°¸‌రిపోదు&period; అయితే ఇలా వంట చేసేందుకు à°¸‌à°®‌యం లేక‌పోతే ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌&comma; à°®‌ధ్యాహ్నం లంచ్ లోకి కూడా ఒకే వంట‌కాన్ని చేయ‌à°µ‌చ్చు&period; అదే ట‌మాటా పాస్తా&period; దీన్ని 10 నిమిషాల్లో చేయ‌à°µ‌చ్చు&period; ఉద‌యం లేదా à°®‌ధ్యాహ్నం ఎప్పుడైనా à°¸‌రే తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; à°¤‌యారు చేయ‌డం చాలా ఈజీ&period; ట‌మాటా పాస్తాను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా పాస్తా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాస్తా &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; టమాటా పాస్తా సాస్ &&num;8211&semi; 6 టేబుల్ స్పూన్లు&comma; చీజ్ &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24926" aria-describedby&equals;"caption-attachment-24926" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24926 size-full" title&equals;"Tomato Pasta &colon; కేవ‌లం 10 నిమిషాల్లోనే దీన్ని చేయ‌à°µ‌చ్చు&period;&period; బ్రేక్‌ఫాస్ట్‌&comma; లంచ్ ఎందులోకి అయినా à°¸‌రే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;tomato-pasta&period;jpg" alt&equals;"Tomato Pasta recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24926" class&equals;"wp-caption-text">Tomato Pasta<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా పాస్తాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర‌ను తీసుకుని అందులో సుమారుగా 6 క‌ప్పుల నీళ్ల‌ను పోయాలి&period; à°®‌ధ్య‌స్థ మంట‌పై ఆ నీళ్ల‌ను à°®‌రిగించాలి&period; అందులోనే పాస్తాను వేయాలి&period; అలాగే ఒక టీస్పూన్ నూనె&comma; à°¤‌గినంత ఉప్పును కూడా వేయాలి&period; బాగా క‌లుపుతూ పాస్తాను బాగా ఉడికించాలి&period; పాస్తా కాస్త మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇందుకు గాను సుమారుగా 10 నిమిషాల à°µ‌à°°‌కు à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అప్ప‌టి à°µ‌à°°‌కు క‌లుపుతూనే ఉండాలి&period; దీంతో పాస్తా అతుక్కుపోకుండా ఉంటుంది&period; ఇక పాస్తా ఉడికిన à°¤‌రువాత అందులో ఉండే నీళ్ల‌ను పార‌బోయాలి&period; ఇప్పుడు ఉడికిన పాస్తాను à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; à°¤‌రువాత ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి&period; అనంత‌రం అందులో ట‌మాటా పాస్తా సాస్‌ను వేయాలి&period; దీన్ని క‌లుపుతూ వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేడ‌య్యాక అందులో అంత‌కు ముందు ఉడికి సిద్ధంగా ఉన్న పాస్తాను వేసి బాగా క‌à°²‌పాలి&period; దీన్ని 2-3 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేయాలి&period; ఆపై దాని మీద చీజ్‌ను తురుముకుని చ‌ల్లాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన ట‌మాటా పాస్తా రెడీ అవుతుంది&period; దీన్ని అంద‌రూ ఇష్టంగా తింటారు&period; ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా à°®‌ధ్యాహ్నం లంచ్‌లో దీన్ని తిన‌à°µ‌చ్చు&period; వంట చేసేందుకు à°¸‌à°®‌యం లేక‌పోతే దీన్ని ట్రై చేయ‌à°µ‌చ్చు&period; చాలా త్వ‌à°°‌గా అవుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts