Usirikaya Nilva Pachadi : ఉసిరికాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టారంటే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Usirikaya Nilva Pachadi &colon; కాలానుగుణంగా à°²‌భించే వాటిల్లో ఉసిరికాయ‌లు కూడా ఒక‌టి&period; చ‌లికాలంలో ఇవి ఎక్కువ‌గా à°²‌భ్య‌à°®‌వుతాయి&period; ఉసిరికాయ‌ల్లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు&comma; ఔష‌à°§ గుణాలు దాగి ఉన్నాయ‌న్న సంగ‌తి à°®‌నంద‌రికి తెలిసిందే&period; ఈ ఉసిరికాయ‌à°²‌ను పులుపు రుచి కొర‌కు వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతో పాటు వీటితో à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఉసిరికాయ‌à°²‌తో చేసే à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; వంట‌రాని వారు అలాగే మొద‌టిసారిగా à°¤‌యారు చేసే వారు కూడా సుల‌భంగా ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఉసిరికాయ‌à°²‌తో ఎంతో రుచిగాఉండే నిల్వ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాచ‌ ఉసిరికాయ‌లు &&num;8211&semi; కిలో &lpar; నాలుగున్న‌à°° గ్లాసులు&rpar;&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; à°ª‌ల్లి నూనె &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° గ్లాస్ &lpar; అర‌కిలో &rpar;&comma; ఇంగువ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఆవాలు &&num;8211&semi; 4 టీ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; ఒక గ్లాస్ &lpar; 150 గ్రా&period;&rpar;&comma; ఉప్పు &&num;8211&semi; అర గ్లాస్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22359" aria-describedby&equals;"caption-attachment-22359" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22359 size-full" title&equals;"Usirikaya Nilva Pachadi &colon; ఉసిరికాయ‌à°²‌తో నిల్వ à°ª‌చ్చ‌డిని ఇలా పెట్టారంటే&period;&period; లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;usirikaya-nilva-pachadi&period;jpg" alt&equals;"Usirikaya Nilva Pachadi recipe in telugu how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22359" class&equals;"wp-caption-text">Usirikaya Nilva Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉసిరికాయ‌à°²‌ను శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత వాటిని à°¤‌à°¡à°¿ లేకుండా తుడిచి రెండు గంట‌à°² పాటు ఎండ‌లో లేదా ఫ్యాన్ గాలికి ఆర‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటికి చాకుతో గాట్లు పెట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉసిరికాయ‌à°²‌ను వేసుకుని క‌లుపుతూ వేయించుకోవాలి&period; ఉసిరికాయ‌లు వేగి రంగు మారిన à°¤‌రువాత వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; అదే నూనెలో ఇంగువ వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని నూనె చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో మెంతుల‌ను&comma; ఆవాల‌ను వేసి దోర‌గా వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టిన చింత‌పండు నుండి గుజ్జును తీసుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల à°ª‌ల్లీ నూనెను వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక చింత‌పండు గుజ్జును వేసి ఉడికించాలి&period; చింత‌పండులోని నీరు అంతా పోయి దగ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇప్పుడు వేయించిన ఉసిరికాయ‌ల్లో కారం&comma; ఉప్పు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న ఆవపిండి&comma; ఉడికించిన చింత‌పండు గుజ్జు వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నూనె వేసి క‌లుపుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°ª‌చ్చ‌డిని ప్లాస్టిక్ à°¡‌బ్బాలో&comma; జాడీలో లేదా గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకోవాలి&period; ఈ à°ª‌చ్చ‌డిని మూడు రోజుల పాటు ఊర‌బెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఊర‌బెట్టిన à°¤‌రువాత à°ª‌చ్చ‌డిని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారవుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°¡à°¿ à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ సంవత్స‌రం à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; ఈ విధంగా ఉసిరికాయ‌లు దొరికే à°¸‌à°®‌యంలో à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసి నిల్వ చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts