Veg Frankie Roll : బేక‌రీల‌లో ల‌భించే వెజ్ ఫ్రాంకీ రోల్స్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Veg Frankie Roll &colon; వెజ్ ఫ్రాంకీ&period;&period; à°®‌నం వివిధ రుచుల్లో వీటిని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే వెజ్ ఫ్రాంకీ కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; పిల్ల‌లు దీనిని ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; లంచ్ బాక్స్ లోకి&comma; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఒక‌టి తింటే చాలు క‌డుపు నిండి పోతుంది&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే వెజ్ ఫ్రాంకీని ఎలా à°¤‌యారుచేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ ఫ్రాంకీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదాపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 1&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; ట‌మాట కిచ‌ప్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; క్యాబేజి à°¤‌రుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌- 1&comma; పొడ‌వుగా à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43806" aria-describedby&equals;"caption-attachment-43806" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43806 size-full" title&equals;"Veg Frankie Roll &colon; బేక‌రీల‌లో à°²‌భించే వెజ్ ఫ్రాంకీ రోల్స్‌&period;&period; ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;veg-frankie-roll&period;jpg" alt&equals;"Veg Frankie Roll recipe you make these at home very easily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43806" class&equals;"wp-caption-text">Veg Frankie Roll<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెజ్ ఫ్రాంకీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో మైదాపిండి&comma; గోధుమ‌పిండి&comma; ఉప్పు&comma; నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ క‌లుపుకోవాలి&period; పిండిని మెత్త‌గా క‌లుపుకున్న à°¤‌రువాత దానిపై మూత పెట్టి అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత స్ట‌ఫింగ్ కోసం క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి à°¤‌రుగు&comma; à°ª‌చ్చిమిర్చి à°¤‌రుగు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; చాట్ à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకుని కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపిన పిండిని ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత వీటిని వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత à°µ‌త్తుకున్న రోటిని ఒక్కొక్క‌టిగా తీసుకుని దానిపై ఒక టీ స్పూన్ ట‌మాట కిచ‌ప్ వేసి రోటీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఆలూ మిశ్ర‌మాన్ని తీసుకుని రోటీ చివ‌à°°‌నా పొడ‌వుగా ఉంచాలి&period; à°¤‌రువాత దానిపై కొద్దిగా క్యాబేజి à°¤‌రుగు&comma; 3 నుండి 4 ఉల్లిపాయ ముక్క‌లు&comma; క్యాప్సికం ముక్క‌లు ఉంచాలి&period; à°¤‌రువాత పైన కొద్దిగా చాట్ à°®‌సాలాను చ‌ల్లుకుని రోల్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌ధ్య‌లోకి క‌ట్ చేసి సర్వ్ చేసుకోవాలి&period; ట‌మాట కిచ‌ప్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి&period; మైదాపిండికి à°¬‌దులుగా పూర్తిగా గోధుమ‌పిండిని కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన వెజ్ ఫ్రాంకీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts