Kiwi Cooler Mocktail : కివీ పండ్ల‌తో ఇలా మాక్‌టెయిల్ డ్రింక్‌ను చేసి తాగండి.. టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kiwi Cooler Mocktail &colon; కివి కూల‌ర్ మాక్టెల్&period;&period; కివి పండ్ల‌తో చేసే ఈ మాక్టెల్ చాలా రుచిగా ఉంటుంది&period; ముఖ్యంగా వేస‌వి కాలంలో తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఈ మాక్టెల్ చ‌క్క‌టి రిఫ్రెష్ డ్రింక్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే పార్టీస్ లో కూడా ఈ మాక్టెల్ ను à°¸‌ర్వ్ చేసుకోవ‌చ్చు&period; ఈ కివీ మాక్టెల్ ను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; కివి పండ్లు ఉంటే చాలు 5 నిమిషాల్లో ఈ మాక్టెల్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; చల్ల చ‌ల్ల‌గా ఉండే ఈ కివి మాక్టెల్ ను 5 నిమిషాల్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కివి కూల‌ర్ మాక్‌టెయిల్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా తరిగిన కివి పండ్లు &&num;8211&semi; 2&comma; నిమ్మ‌కాయ &&num;8211&semi; 1&comma; పంచ‌దార &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఐస్ క్యూబ్స్ &&num;8211&semi; 4&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43802" aria-describedby&equals;"caption-attachment-43802" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43802 size-full" title&equals;"Kiwi Cooler Mocktail &colon; కివీ పండ్ల‌తో ఇలా మాక్‌టెయిల్ డ్రింక్‌ను చేసి తాగండి&period;&period; టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;kiwi-cooler-mocktail&period;jpg" alt&equals;"Kiwi Cooler Mocktail recipe in telugu very cool drink to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43802" class&equals;"wp-caption-text">Kiwi Cooler Mocktail<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కివి కూల‌ర్ మాక్‌టెయిల్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రోట్లో కివి పండ్ల ముక్క‌లు వేసి 50 శాతం మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు క్ర‌ష్ చేసుకోవాలి&period; à°¤‌రువాత నిమ్మ‌కాయ‌ను స్లైసెస్ గా క‌ట్ చేసి గింజ‌లు తీసేసి అదే రోట్లో వేసి క్ర‌ష్ చేసుకోవాలి&period; à°¤‌రువాత పంచ‌దార వేసి క్ర‌ష్ చేసుకోవాలి&period; కివీ ముక్క‌లు పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా ముక్క‌లుగా ఉండేలా చూసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని రెండు గ్లాసులల్లో à°¸‌మానంగా వేసుకోవాలి&period; à°¤‌రువాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి&period; à°¤‌రువాత గ్లాస్ ను సోడాతో లేదా స్ప్రైట్ తో నింపాలి&period; అంతే ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; చ‌ల్ల చ‌ల్ల‌గా ఉండే కివి కూల‌ర్ మాక్టెల్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు&period; చ‌ల్ల చ‌ల్ల‌గా ఏదైనా తాగాల‌నిపించిన‌ప్పుడు ఇలా కివితో మాక్‌టెయిల్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts