Gems : జనవరి నుంచి డిసెంబర్ వ‌ర‌కు.. ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరిస్తే మంచి జరుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Gems &colon; జ్యోతిష్యశాస్త్ర ఉపశాస్త్రల్లో రత్నశాస్త్రం ఒకటి&period; పుట్టిన నెలను బట్టి నవరత్నాల్లో ఏ రత్నం ధరిస్తే శుభం చేకూరుతుందో తెలుసుకొని వాటిని ఉంగరంలో కలిపి ధరించడం ద్వారా మనలో ఓ పాజిటివ్ శక్తి ఉద్భవిస్తుంది&period; మన ఆత్మస్థైర్యానికి ఈ నవరత్నాల్లో మనకు సెట్ అయ్యే ఓ రత్నం తోడై మన పనులను దిగ్విజయం అవ్వడానికి ప్రేరేపిస్తాయి&period; ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలో తెలుసుకునే ముందు ఓ సారి నవరత్నాల చరిత్ర&comma; సైన్స్ à°² గురించి à°ª‌లు వివ‌రాల‌ను తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18227" aria-describedby&equals;"caption-attachment-18227" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18227 size-full" title&equals;"Gems &colon; జనవరి నుంచి డిసెంబర్ à°µ‌à°°‌కు&period;&period; ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరిస్తే మంచి జరుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;9-gems&period;jpg" alt&equals;"wear these gems according to your birth month " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18227" class&equals;"wp-caption-text">Gems<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం విష్ణుమూర్తి చేతిలో బాల రాక్షసి సంహారం జరిగింది&period; అప్పుడామె శరీరం నుంచి రకరకాల రంగుల్లో మెరుస్తూ తొమ్మిది ముక్కలు దేవతామూర్తుల మీద పడ్డాయి&period; ఆ రంగు దేవతలకు వచ్చింది&period; అలా ఆ రంగు పొందిన దేవతలే నవగ్రహాలు&period; ఆ రత్నాలనే నవరత్నాలు అంటారని ఓ పురాణ విషయం&period; పురాతనకాలంలో రత్నాలను వైద్యం కోసం వాడేవారని గరుడపురాణంలో ఉంది&period; క్రీస్తుపూర్వం 2800 సంవత్సరాల క్రితం మెసపొటేమియా ప్రజలు రంగు రత్నాలను వాడినట్లు ఆధారాలున్నాయి&period; అలాగే ఈజిప్టియన్స్&comma; గ్రీక్‌లు వీటిని ధరించేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉంగరానికి ఉండే రాళ్లు వెదజల్లే కాంతి చేతి వేలి నరానికి సంబంధం ఉంటుంది&period; ఆ నరాలు మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలకు అనుసంధానం చేసి ఉంటాయి&period; వాటికి రాళ్లను ధరించడం వల్ల వాటినుంచి వెలువడిన కిరణాలు నరాల గుండా ప్రవహించి ముఖ్యమైన వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే సవరిస్తాయి&period; అంటే ఈ పద్ధ‌తి అంతా ఒక రేడియేషన్‌లా జరుగుతుంది&period;&period; అనేది కొందరి భావన&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఏ నెల‌లో పుట్టిన వారు ఏ à°°‌త్నం à°§‌రించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌à°¨‌à°µ‌à°°à°¿ నెల‌లో పుట్టిన వారు గార్నెట్‌ను à°§‌రించాలి&period; అలాగే ఫిబ్ర‌à°µ‌à°°à°¿ అయితే ఎమిథెస్ట్‌&comma; మార్చి అయితే ఎక్యుమెరైన్‌&comma; ఏప్రిల్ అయితే వైఢూర్యం à°§‌రించాలి&period; ఇక మే నెల‌లో పుట్టిన వారు à°ª‌చ్చ‌ను&comma; జూన్ నెల అయితే ముత్యం&comma; జూలై నెల వారు కెంపును&comma; ఆగ‌స్టు నెల వారు à°¨‌క్ష‌త్ర నీలాన్ని&comma; సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌న్మించిన వారు ఇంద్ర నీలం&comma; అక్టోబ‌ర్ నెల అయితే చంద్ర‌కాంత‌à°®‌ణిని à°§‌రించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నవంబ‌ర్ నెల‌లో పుట్టిన వారు పుష్య‌రాగం&comma; డిసెంబ‌ర్ నెల‌లో జ‌న్మించిన వారు à°ª‌చ్చ‌ను à°§‌రిస్తే మేలు జ‌రుగుతుంది&period; ఇలా ఆయా à°°‌త్నాల‌ను à°§‌రించ‌డం à°µ‌ల్ల జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts