Wheat Flour Noodles : గోధుమపిండితో అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్ ఫాస్ట్ ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Flour Noodles &colon; నూడుల్స్&period;&period; వీటిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌కు ఇన్ స్టాంట్ నూడుల్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో వివిధ రుచుల్లో ఈ నూడుల్స్ à°²‌భిస్తాయి&period; అయితే ఈ నూడుల్స్ రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ నూడుల్స్ ను à°¤‌యారు చేయ‌డానికి మైదాపిండిని&comma; కార్న్ ఫ్లోర్ ను ఉప‌యోగిస్తారు&period; అలాగే à°°‌క‌à°°‌కాల సాస్ à°²‌ను&comma; టేస్టింగ్ సాల్ట్ ను ఉప‌యోగిస్తూ ఉంటారు&period; వీటిని తిన‌డం వల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి హాని క‌à°²‌గ‌కుండా కూడా à°®‌నం నూడుల్స్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గోధుమ‌పిండితో చేసే నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి&period; రుచిగా&comma; క‌మ్మ‌గా ఆరోగ్యానికి మేలు చేసేలా గోధుమ‌పిండితో నూడుల్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి నూడుల్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; 3 గ్లాసులు&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 1&comma;à°¤‌రిగిన క్యారెట్ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట ముక్క‌లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మ్యాగీ à°®‌సాలా పొడి ప్యాకెట్ &&num;8211&semi; చిన్న‌ది ఒక‌టి&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32680" aria-describedby&equals;"caption-attachment-32680" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32680 size-full" title&equals;"Wheat Flour Noodles &colon; గోధుమపిండితో అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్య‌క‌à°°‌మైన బ్రేక్ ఫాస్ట్ ఇది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;wheat-flour-noodles&period;jpg" alt&equals;"Wheat Flour Noodles recipe in telugu very tasty and healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32680" class&equals;"wp-caption-text">Wheat Flour Noodles<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి నూడుల్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని మురుకుల గొట్టంలో ఉంచి à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 3క‌ప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి&period; ఇందులోనే కొద్దిగా ఉప్పు&comma; ఒక టీ స్పూన్ నూనె వేసి నీటిని à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత పిండిని తీసుకుని నూడుల్స్ లాగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత వీటిని నెమ్మ‌దిగా క‌దుపుతూ 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ఈ నూడుల్స్ ను చ‌ల్ల‌టి నీటిలో వేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అల్లం పేస్ట్&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క్యారెట్&comma; క్యాప్సికం వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌రో నాలుగు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; అర టీ స్పూన్ కారం&comma; మిరియాల పొడి&comma; మ్యాగీ à°®‌సాలా పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నూడుల్స్ వేసి క‌à°²‌పాలి&period; వీటిని పెద్ద మంట‌పై టాస్ చేసుకున్న à°¤‌రువాత కొత్తిమీర‌&comma; నిమ్మ‌à°°‌సం చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి నూడుల్స్ à°¤‌యారవుతాయి&period; వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తిన‌à°µ‌చ్చు&period; ఈ నూడుల్స్ ను పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period; వీటిని తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts