వినోదం

Sukumar : ద‌ర్శ‌కుడు సుకుమార్ గ‌డ్డంతోనే ఎప్పుడూ క‌నిపిస్తున్నారు.. ఎందుకో తెలుసా..?

Sukumar : టాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుల్లో సుకుమార్ ఒక‌రు. ఈయ‌న తీసిన ఎన్నో చిత్రాలు హిట్ అయ్యాయి. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే ఈయ‌న పుష్ప 2 మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. అయితే అంద‌రు ద‌ర్శ‌కులు, న‌టీన‌టుల‌కు సెంటిమెంట్లు ఉన్న‌ట్లుగానే సుకుమార్‌కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అదేమిటి.. దాని వెనుక ఉన్న విశేషాలు.. వంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న చిత్రాలు షూటింగ్ స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న షేవింగ్ చేయ‌రు. ట్రిమ్మింగ్ చేయ‌రు. గ‌డ్డాన్ని అలాగే పెంచుతారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాకే షేవ్ చేస్తారు. కానీ ఆయ‌న త‌న సెంటిమెంట్‌ను ఈ మ‌ధ్యనే మార్చుకున్నారు. సినిమా రిలీజ్ అయినా స‌రే షేవ్ చేయ‌లేదు. కానీ ట్రిమ్ చేశారు. దీంతో ఆయ‌న గ‌డ్డాన్ని ట్రిమ్ చేసిన లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సెంటిమెంట్‌ను అయితే వ‌ద‌ల్లేదు. కానీ దాన్ని కాస్తంత మార్చారు. అందువ‌ల్లే ఆయ‌న ఎప్పుడు కూడా గ‌డ్డంతోనే క‌నిపిస్తున్నారు.

why sukumar always appears in beard

ఇక సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప 2 మూవీ త్వ‌ర‌లోనే రిలీజ్‌ కానుండ‌గా.. ఆయ‌న ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న్ల కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే పుష్ప 2 ఏర‌కంగా ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Admin

Recent Posts