పోష‌ణ‌

మీ కంటి చూపు మెరుగు ప‌డాలా..? రోజుకు ఒక కోడిగుడ్డును తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది రోజుకు ఒక గుడ్డును తింటూ ఉంటారు&period; పిల్లల కి కూడా రోజు ఒక గుడ్డు ని ఇస్తూ ఉంటారు అయితే రోజూ ఒక గుడ్డును తీసుకుంటే ఎలాంటి లాభాలను పొందొచ్చు&period;&period;&quest; ఏ ఏ సమస్యలు ఉండవు అనే విషయాన్ని చూద్దాం&period;&period; గుడ్డు లో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి&period; ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉంటుంది&period; గుడ్డు లో పొటాషియం&comma; ఫోలేట్&comma; విటమిన్ బి వుండే పోషక పదార్థాలు కోడి గుడ్ల లో బాగా ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని విటమిన్స్ కూడా కోడిగుడ్ల లో ఉంటాయి&period; రోజు గుడ్లు తింటే గుండె జబ్బులు రావు&period; రోజూ గుడ్డు తినడం వలన మరొక ప్రయోజనం ఏమిటంటే బరువు తగ్గొచ్చు&period; బరువు తగ్గడం లో కోడి గుడ్లు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి&period; బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజు ఒక గుడ్డును తీసుకోండి&period; రక్త పోటుని నియంత్రించడంలో కూడా కోడిగుడ్డు సహాయం చేస్తుంది అందుకని రోజూ కోడి గుడ్డు ని తీసుకుంటే ఈ సమస్య కూడా ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88630 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;eggs-for-eyes&period;jpg" alt&equals;"take daily one egg to improve your eye sight " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడి గుడ్డు ని రోజూ తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం కూడా రాదు&period; క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు&period; అందుకని రోజూ ఒక కోడి గుడ్డును తినడం మంచిది కంటి సమస్యలు కూడా రాకుండా కోడిగుడ్డు చూస్తుంది&period; కోడిగుడ్లు తీసుకుంటే రోజు వారి విటమిన్ అవసరాలలో ఆరు శాతాన్ని తీరుస్తాయి&period; ఇలా రోజూ ఒక కోడి గుడ్డును తీసుకుంటే ఎన్నో లాభాలని పొందొచ్చు ఈ సమస్యలేమీ లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts