పోష‌ణ‌

ట‌మాటాల‌ను తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టమాట తో మనం ప్రతి రోజు ఏదో ఒక వంట చేసుకుంటూనే ఉంటాం&period; చాలా కామన్ గా దీనిని మనం అనేక వంటల్లో వాడతాము&period; టమాటా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి&period; దీనిలో విటమిన్ సి&comma; ఫోలేట్&comma; పొటాషియం లభిస్తాయి&period; అయితే ప్రతి రోజు తినే మనం డైట్ లో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం&period; టమాటాలు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి&period; దీనిలో ఉండే విటమిన్ కె&comma; కాల్షియం ఎముకలు సరి చేయడానికి బలంగా ఉంచడానికి సహాయ పడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టమాటాలు సహజ క్యాన్సర్ ఫైటర్ గా à°ª‌ని చేస్తాయి&period; టమోటాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది&period; బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి కూడా టమాటాలు ఉపయోగ పడతాయి&period; అలానే ఇందులో ఉండే విటమిన్ ఏ దృష్టిని మెరుగు పరుస్తుంది&period; పైగా రేచీకటి నివారణ కూడా టమాటాలు బాగా ఉపయోగ పడతాయి&period; తీవ్రమైన&comma; తిరిగి తీసుకురాని కంటి స్థితిని&comma; దృష్టి లోపాన్ని కూడా ఇది ఉపయోగ పడుతుంది&period; మూత్ర పిండాల్లో రాళ్ళు&comma; పిత్తాశయం లో రాళ్లను నివారించడానికి కూడా టమాటాలు సహాయ పడతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79824 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tomato&period;jpg" alt&equals;"taking tomato will give these wonderful health benefits" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తాయి&period; తక్కువ నుంచి ఒక మోస్తరు దీర్ఘకాలిక నొప్పుల తో బాధ పడే వాళ్ళు టమాటాలు తీసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి&period; బరువు తగ్గడానికి కూడా ఇవి ఉపయోగ పడతాయి&period; కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఇవి బాగా ఉపయోగ పడతాయి&period; టమాటా లో ఉండే విటమిన్ ఏ జుట్టు గట్టిగా ఉండేలా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది&period; దీనిలో వుండే బీటా కెరోటిన్ చర్మాన్ని రక్షించడానికి సహాయ పడుతుంది&period; చర్మం పై ముడతలు&comma; గీతలు లాంటివి కూడా ఇది తొలగిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts