హెల్త్ టిప్స్

వామ్మో.. కూల్ డ్రింక్స్‌ను తాగితే ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కూల్ డ్రింక్ లేదా సోడాలు అధికంగా తాగితే కిడ్నీలు దెబ్బతింటాయి&period; రోజుకు ఒకటికి మించి తాగరాదు&period; ఇప్పటికే కిడ్నీ సమస్యలున్నవారు తక్షణం కూల్ డ్రింక్ లేదా సోడా తాగటం మానేయటం మంచిది&period; కూల్ డ్రింక్ లో వుండే ఫాస్పారిక్ యాసిడ్ ఎముకల్లో వున్న కాల్షియంను తినేస్తుంది&period; మూత్రం ద్వారా కాల్షియం బయటకు వచ్చేస్తుంది&period; ఇది మెల్లగా కిడ్నీలో స్టోన్ గా కూడా ఏర్పడుతుంది&period; కూల్ డ్రింక్ లేదా సోడా తాగితే శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో వుండే కేఫైన్&comma; షుగర్ డీ హైడ్రేషన్ కలిగిస్తాయి&period; ఢీహైడ్రేషన్ కిడ్నీలను నష్టపరుస్తుంది&period; కూల్ డ్రింక్ లు శరీర బరువును పెంచి రక్తపోటును అధికం చేస్తాయి&period; దీనితో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం వుంది&period; కూల్ డ్రింక్ లలో వుండే షుగర్&comma; యాసిడ్లు&comma; పంటి ఎనామిల్ కు కూడా హాని చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79828 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;cool-drinks&period;jpg" alt&equals;"these health problems will occur if you drink cool drinks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రీసెర్చర్ల మేరకు కూల్ డ్రింకులు కిడ్నీలను నష్టపరచటమే కాక లివర్ సిర్రోసిస్ వ్యాధిని కలిగిస్తాయని కూడా వెల్లడైంది&period; కనుక&comma; ఇకపై కూల్ డ్రింకులకు సోడాలకు స్వస్తి చెప్పి వాటి స్ధానంలో ఆరోగ్యాన్నిచ్చే పండ్ల రసాలు తాగితే శరీరానికి మంచి పోషణ లభించినట్లవుతుంది&period; అన్నిటికి మించి కిడ్నీకి లాభాన్నిచ్చేది మంచినీరు తాగటం అని కూడా గుర్తుంచుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts