Home Tips

కుక్క‌ల‌ను పెంచాల‌ని అనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనుషులు ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు&period; కానీ ఇట్టే జబ్బులు బారిన పడతారు&period; మరి పెంపుడు జంతువులు జబ్బు పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి&quest; కుక్కలను సంరక్షించుకోవాలంటే పరిశుభ్రమైన ప్రాంగణం లోనే ఉంచాలి&period; ఆహారం&comma; నీళ్ళ కోసం వాడే గిన్నెలు శుభ్రంగా ఉండాలి&period; ఒక జీవికి మరో జీవికి చాలా తేడాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక మీ పశు వైద్యుడుని కలిసి ఆ జీవికి ఎన్ని పోషక విలువలు అవసరమో తెలుసుకుని దాన్నిబట్టి ఆహారాన్ని అందించాలి&period; కుక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా అందించాలి&period; ఆహారం తో పాటు తాజా నీటిని అందుబాటులో ఉంచాలి&period; పెంపుడు కుక్కలకు అయితే ఎక్కువ శక్తి అవసరం ఉండదు&comma; కాబట్టి ఆహారాన్ని ఎక్కువగా పెట్టకూడదు&period; అవి ఎక్కువగా నిద్ర పోయి కావలసిన శక్తిని పొందుతాయి&period; మితిమీరిన ఆహారం పెట్టడం వల్ల బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79821 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;dogs&period;jpg" alt&equals;"if you want to pet a dog follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చల్లని వాతావరణం ఉంటే కుక్కలు జబ్బున పడే అవకాశం ఎక్కువ ఉంటుంది&period; ఇంట్లో ఉంచితే ఫ్లోరింగ్ పై మందంగా దుప్పటిని పరవాలి&comma; రాత్రి అయ్యే సరికి చలి ఎక్కువ అవుతుంది మరియు మితిమీరిన చల్లదనం వల్ల కుక్కలకు న్యూమోనియా వంటి జబ్బులు వస్తాయి&period; కాబట్టి రాత్రి సంరక్షణ ఇంకా తప్పనిసరి&period; పెంపుడు జంతువులు పెంచుకునే ముందు వాటిని పశువుల ఆసుపత్రి కు తీసుకువెళ్లి టీకాలు వేయించాలి మరియు ఆ రికార్డు కాపీని దగ్గర ఉంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్ర సమయంలో మీ కుక్క ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే వ్యాయామాన్ని చేసేలా చూడండి&period; వాకింగ్ కు తీసుకువెళ్లడం&comma; బాల్ విసిరి పరిగెత్తేలా చేయడం వంటివి చేయాలి&period; ఇలా చేయడం వల్ల జబ్బున పడకుండా ఉంటుంది&period; కుక్కలు ఎక్కువగా చిగుళ్ళ వ్యాధికి గురవుతాయి&period; కాబట్టి డెంటల్ కేర్ చాలా ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి&period; వీటితో పాటు గ్రూమింగ్ మరియు నెయిల్ ట్రిమ్మింగ్ చేయించడం అసలు మర్చిపోకూడదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts