పోష‌ణ‌

పాల కంటే 8 రెట్ల కాల్షియం ఉన్న గింజలు.. రోజూ ఒక‌ స్పూన్ తింటే ఎముకలు ఉక్కులా మారడం ఖాయం..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎముకలు ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆయుర్వేదం రికమెండ్ చేసిన గింజలను తీసుకోవాలని చెబుతున్నారు&period; ఈ గింజలలో పాల కంటే 8 రెట్లు కాల్షియం ఉంటుందట&period; కాల్షియం శరీరానికి చాలా అవసరం&period; శరీరానికి తగిన కాల్షియం అందితేనే శరీరంలో ఎముకలు బలంగా ఉంటాయి&period; అదే కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా తయారవుతాయి&period; అంతేకాదు దీర్ఘకాలం కాల్షియం లోపిస్తే&period;&period; ఎముకలు పెళుసు బారి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది&period; అందుకే పాలు&comma; పాల ఆధారిత పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలని చెబుతుంటారు&period; ఎముకలు ఎప్పుడూ బలంగా ఉండటానికి ఆయుర్వేదం రికమెండ్ చేసిన గింజలను తీసుకోవాలని చెబుతున్నారు&period; ఈ గింజలలో పాల కంటే 8 రెట్లు కాల్షియం ఉంటుందట&period; ఇంతకీ అవేంటో&period;&period; వాటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చియా విత్తనాలలో ప్రోటీన్&comma; కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది&period;ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి&period; రాజ్ గిరా విత్తనాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది&period; ఇది ఎముకలను దృఢంగా మార్చుతుంది&period; ఇందులో కాల్షియంతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది&period; గుమ్మడి గింజలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది&period; ఒకటి నుండి రెండు స్పూన్ల గుమ్మడి విత్తనాలలో గ్లాసుడు పాలలో ఉన్న కాల్షియంకు సమాన కాల్షియం ఉంటుంది&period; వీటిని రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87305 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;seeds&period;jpg" alt&equals;"these foods have much more calcium than milk " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మునగ ఆకులలో ఐరన్ అధికంగా ఉంటుందని చెబుతారు&period; అయితే ఐరన్ మాత్రమే కాదు&period;&period; కాల్షియం కూడా అధికంగా ఉంటుంది&period; మునగ ఆకులలో పాల కంటే 10 రెట్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది&period; ప్రోటీన్ కూడా మెరుగ్గా ఉంటుంది&period; పాలు తాగే అలవాటు లేనివారికి కాల్షియం సమృద్దిగా అందాలంటే ప్రతి రోజూ ఒక స్పూన్ తెల్ల నువ్వులు తినడం చాలా హెల్ప్ చెస్తుంది&period; స్పూన్ నువ్వులలో గ్లాసుడు పాలకంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts