పోష‌కాహారం

అబ్బో.. సపోటాలో ఇంత మ్యాటరుందా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సపోటా పండ్లు ఎనర్జీకి పవర్ హౌజ్ లాంటివంటారు&period; శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే శరీరం వెంటనే శక్తిని పుంజుకుంటుంది&period; వీటికి అంత పవర్ ఉంది&period; ఈ పండ్లలో పిండిపదార్థాలు&comma; మాంసకృత్తులు&comma; విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి&period; కానీ&comma; ఈ చెట్టు అన్ని ప్రాంతాల్లో పెరగదు&period; ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది&period; మొట్టమొదటగా స్పానిష్ రాజులు పిలిప్పీన్స్‌లో సపోటా తోటల పెంపకాన్ని మొదలు పెట్టారట&period; సపోట కాయలు చెట్టుకు ఉన్నప్పుడు పండవు&period; ఇదే వీటిలో ఉండే స్పెషాలిటీ&period; కోసిన తర్వాతనే పండుతాయి&period; మన రోజూవారి ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి&period; మలబద్ధకం అందులో ప్రధానమైంది&period; సపోటాల్లో ఫైబర్ కావలసినంత దొరుకుతుంది&period; ఒక్కో పండులో దాదాపు 9 గ్రాముల ఫైబర్ లభిస్తుంది&period; ఇది మీ జీర్ణక్రియను మెరుగు పరిచి గట్ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఈ పండ్లు వేసవిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి&period; ఎండాకాలం రాగానే డీహైడ్రేషన్ కారణంగానో లేక అధిక ఉష్ణోగ్రతల వల్లనో నీరసం నిస్సత్తువ కమ్మేస్తుంటాయి&period; అలాంటప్పుడు రెండు సపోటాలను తిన్నారంట ఇక వెంటనే హుషారుగా మారిపోతారు&period; ఎవరైతే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇదొక మంచి ఔషధంలా పనిచేస్తుంది&period; ఇందులో టానిన్లు&comma; ఫాలీఫెనాల్స్&comma; యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78935 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sapota&period;jpg" alt&equals;"do you know these wonderful health benefits of sapota " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది&period; ఇది గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్నితగ్గిస్తుంది&period; ఇందులో ఉండే డైటరీ ఫైబర్&comma; యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణను ఆరోగ్యంగా ఉంచడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; సపోటాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి&period; వీటి రుచి కూడా గొప్పగా ఉంటుంది&period; అందుకని వీటిని మోతాదు మించి తీసుకుంటే అనర్థాలే వస్తాయి&period; సపోటాలను అదేపనిగా తినడం మంచిది కాదు&period; దీని వల్ల అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బరం సమస్య కూడా వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts