Off Beat

ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

మనం అందరం ఆఫ్ఘనిస్తాన్ ఒక పేదదేశం అని అనుకుంటాము. మూడు ట్రిలియన్ డాలర్ల విలువ చేసే మినరల్స్ ( ఖనిజ వనరులు ) వున్నాయి. కొండలలో గంజాయి విపరీతంగా పండుతుంది. నరోటిక్స్ స్మగ్లింగ్ చేస్తారు ! అమెరికా కి 90 % ఇక్కడ నుండే సప్లై అవుతుంది అంటారు. 10 % మంది అతి ధనికులు. వారి చేతిలో దేశం వుంది. మిగిలిన వారిని ఎదగ నివ్వరు వీరు .

సంపాదించింది నల్ల ధనం కాబట్టి బ్యాంకులలో డబ్బు దాచలేరు ! దాని వల్ల అంతర్ యుద్దాలు సర్వ సాధారణం. సామాన్యులు మంచివారు . అందరూ హిందీ మాటలాడ తారు .వీరికి పాకిస్తాన్ ప్రజలు అంటే పడదు. చంపినా ఆశ్చర్య పడనవసరం లేడు.

what we can learn from afghanisthan

ఇండియన్స్ అంటే అపార గౌరవం అభిమానం.అక్కడ భారత ప్రభుత్వ సంస్థ తరఫున పని చేసిన అనుభవం! హిమలయముల చివరి భాగం ఈ దేశం లో వుంది.

Admin

Recent Posts