Black Spot Banana : న‌ల్ల‌ని మ‌చ్చ‌లు ఉన్న అర‌టి పండ్లను తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Spot Banana &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని à°®‌నం వివిధ à°°‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన అనేక à°°‌కాల పోష‌కాలు à°²‌భిస్తాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°®‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి&period; à°®‌à°¨‌కు అన్ని కాలాల్లో అలాగే చౌక‌గా à°²‌భించే వాటిల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి&period; వీటిని à°®‌నం à°¤‌రచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది అర‌టి పండ్ల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు&period; అర‌టి పండును తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; అయితే చాలా మంది బాగా పండిన అర‌టి పండును అలాగే à°¨‌ల్ల à°®‌చ్చలు ఉన్న అర‌టి పండును తిన‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కంటికి ఇంపుగా ఉండే అర‌టి పండ్ల‌ను తిన‌డం కంటే బాగా పండి à°¨‌ల్ల à°®‌చ్చ‌లు ఉన్న అర‌టి పండును తింటేనే à°®‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¨‌ల్ల‌టి à°®‌చ్చ‌లు ఉన్న అర‌టి పండును తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17794" aria-describedby&equals;"caption-attachment-17794" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17794 size-full" title&equals;"Black Spot Banana &colon; à°¨‌ల్ల‌ని à°®‌చ్చ‌లు ఉన్న అర‌టి పండ్లను తింటే&period;&period; ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;black-spot-banana&period;jpg" alt&equals;"Black Spot Banana amazing health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17794" class&equals;"wp-caption-text">Black Spot Banana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా పండిన అర‌టి పండులో టీఎన్ఎఫ్ &lpar;ట్యూమ‌ర్ నిక్రోసిస్ ఫ్యాక్ట‌ర్&rpar; అనే à°ª‌దార్థం ఉంటుంది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే చెడు క‌ణాల‌ను తొల‌గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; క‌నుక బాగా అర‌టి పండును తింటే à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు&period; ఎన్ని à°¨‌ల్ల à°®‌చ్చ‌లు ఉంటే ఆ అర‌టి పండు అంత బాగా పండింద‌ని అర్థం&period; పండిన అర‌టి పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; పండిన అర‌టి పండును తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ మెరుగుప‌డుతుంది&period; తద్వారా à°®‌నం రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే అలాంటి పండ్ల‌లో ఉండే స్టార్చ్ చ‌క్కెర‌గా మారి త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతుంది&period; à°¶‌రీరంలో తెల్ల à°°‌క్త‌క‌ణాల‌ను పెంచ‌డంలో బాగా à°ª‌à°¡à°¿à°¨ అర‌టి పండు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; రోజూ ఒక‌టి లేదా రెండు à°¨‌ల్ల à°®‌చ్చ‌లు ఉన్న అర‌టి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అరటి పండులో ఉన్న పోష‌కాల‌ను పొందాలంటే దానిని ఫ్రిజ్ లో ఉంచ‌కూడ‌దు&period; తాజాగా ఉండే బాగా పండిన అర‌టి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల మాత్ర‌మే అధిక పోష‌కాల‌ను&period;&period; అలాగే అధిక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్రయోజ‌నాల‌ను పొంద‌గ‌à°²‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts