Papaya : ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండును అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా.?

<p style&equals;"text-align&colon; justify&semi;">Papaya &colon; బొప్పాయి పండును తింటే à°®‌à°¨‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; దీని à°µ‌ల్ల à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు దూర‌à°®‌వుతాయి&period; à°¶‌రీరంలో ఉన్న విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌టికి వెళ్లిపోతాయి&period; యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉండ‌డం à°µ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; ఇక డెంగీ à°µ‌చ్చిన వారు ప్లేట్‌లెట్లు కోల్పోతుంటే బొప్పాయి పండు ద్వారా వాటిని కంట్రోల్ చేయ‌à°µ‌చ్చు&period; à°°‌క్తం కూడా పెరుగుతుంది&period; అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రం కింద ఇచ్చిన కొన్ని సూచ‌à°¨‌à°²‌ను à°¤‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి&period; లేదంటే ఈ పండు తిన‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రావ‌చ్చు&period; అవును&comma; మీరు విన్న‌ది క‌రెక్టే&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భిణీలు బొప్పాయి పండును ఎట్టి à°ª‌రిస్థితుల్లో తిన‌కూడ‌దు&period; ఎందుకంటే ఇందులో ఉండే à°ª‌లు à°°‌సాయ‌నాలు నేరుగా గ‌ర్భాశ‌యంపై ప్ర‌భావం చూపుతాయి&period; దీంతో అబార్ష‌న్ జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక బొప్పాయి పండును గ‌ర్భిణీలు తిన‌రాదు&period; à°®‌నం తిన్న ఆహారాన్ని నోటి నుంచి జీర్ణాశ‌యానికి అన్న‌వాహిక చేర‌వేస్తుంది&period; అయితే బొప్పాయి పండు à°µ‌ల్ల కొంద‌రిలో ఈ అన్న‌వాహిక దెబ్బ తిన‌à°µ‌చ్చు&period; అంతేకాకుండా ఈ పండును బాగా తింటే ఎవరికైనా అన్న వాహిక‌కు ఎఫెక్ట్ అవుతుంది&period; క‌నుక ఎప్పుడు ఈ పండును తిన్నా ఒక క‌ప్పుకు మించ‌రాదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19311" aria-describedby&equals;"caption-attachment-19311" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19311 size-full" title&equals;"Papaya &colon; ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండును అస్సలు తినకూడదు&period;&period; ఎందుకో తెలుసా&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;papaya&period;jpg" alt&equals;"if you are taking Papaya regularly then you should know these things " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19311" class&equals;"wp-caption-text">Papaya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భిణీలే కాదు&comma; పాలిచ్చే à°¤‌ల్లులు కూడా బొప్పాయి పండును తిన‌రాదు&period; తింటే వారు ఇచ్చే పాల‌తో à°ª‌లు à°°‌సాయ‌నాలు బిడ్డ à°¶‌రీరంలోకి వెళ్తాయి&period; దీంతో అవి శిశువుల‌కు లోపాల‌ను క‌లిగిస్తాయి&period; అనంత‌రం అవి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీస్తాయి&period; క‌నుక పాలిచ్చే à°¤‌ల్లులు కూడా బొప్పాయి పండును తిన‌రాదు&period; బొప్పాయి పండు కొంద‌రికి à°ª‌à°¡‌దు&period; అల‌ర్జీని క‌లిగిస్తుంది&period; క‌నుక ఎవ‌రు ఈ పండును తిన్నా ముందుగా ఒక చిన్న ముక్క తిని à°«‌à°°‌వాలేదు అనుకుంటేనే తిన‌డం ఉత్త‌మం&period; బీపీ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డేవారు&comma; బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వారు బొప్పాయి పండును తిన‌రాదు&period; తింటే à°¸‌à°®‌స్య తీవ్ర‌à°¤‌à°°‌à°®‌వుతుంది&period; బ్ల‌డ్ షుగ‌ర్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డేవారు బొప్పాయిని తిన‌డంలో జాగ్ర‌త్త à°µ‌హించాలి&period; దీని à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ బాగా à°ª‌డిపోతాయి&period; క‌నుక బొప్పాయిని వీరు మోతాదులో మాత్రమే తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండును తినే పురుషులు వాటి విత్త‌నాల‌ను తిన‌కుండా&comma; అవి లోప‌లికి పోకుండా జాగ్ర‌త్త à°ª‌డాలి&period; ఎందుకంటే అవి పురుషుల్లో వీర్యాన్ని నాశ‌నం చేస్తాయి&period; ఇక బొప్పాయి పండును ఎవ‌రైనా చాలా à°¤‌క్కువ‌గా తినాలి&period; రోజూ తిన‌à°µ‌చ్చు కానీ ఒక క‌ప్పు మించ‌కూడ‌దు&period; మించితే à°¶‌రీరంలో బెంజైల్ ఇసోథ‌యోస‌à°¯‌నేట్ అనే విష à°ª‌దార్థం పేరుకుపోయి దాంతో తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీయ‌వచ్చు&period; ఒక్కోసారి ప్రాణాపాయం కూడా క‌లుగుతుంది&period; క‌నుక బొప్పాయి పండ్ల‌ను తినేవారు ఈ విష‌యాల‌ను à°¤‌ప్ప‌నిసరిగా గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts