Apple : ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు యాపిల్ పండ్ల‌ను ఎలా తీసుకోవాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Apple &colon; యాపిల్ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; వీటిని తింటే à°®‌à°¨‌కు అనేక పోష‌కాలు à°²‌భిస్తాయి&period; ఎన్నో వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; అయితే వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చిన‌ప్పుడు వాటి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేందుకు యాపిల్ పండ్ల‌ను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12541" aria-describedby&equals;"caption-attachment-12541" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12541 size-full" title&equals;"Apple &colon; ఏయే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు యాపిల్ పండ్ల‌ను ఎలా తీసుకోవాలంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;apple-fruit-1&period;jpg" alt&equals;"take Apple in these ways for different types of health problems " width&equals;"1200" height&equals;"850" &sol;><figcaption id&equals;"caption-attachment-12541" class&equals;"wp-caption-text">Apple<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని నివారించేందుకు&comma; విరేచ‌నాల‌ను అరిక‌ట్టేందుకు&period;&period; రెండు à°¸‌à°®‌స్య‌à°²‌కూ ఒకే ఔష‌ధంగా యాపిల్ పండు à°ª‌నిచేస్తుంది&period; అందుకు గాను యాపిల్ పండ్ల‌ను భిన్న à°°‌కాలుగా తీసుకోవాలి&period; ఈ పండ్ల‌ను నేరుగా తింటే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; అదే ఉడ‌క‌బెట్టి తింటే విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; ఇలా రెండు à°°‌కాలుగా ఈ పండ్ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రోజుకు క‌నీసం ఒక యాపిల్ పండును తింటే à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; క‌నీసం 2 వారాల పాటు రోజుకు ఒక యాపిల్‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో చెప్పుకోద‌గిన విధంగా à°°‌క్తం à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి యాపిల్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; నెల‌à°² à°µ‌à°¯‌స్సు ఉన్న పిల్ల‌à°²‌కు విరేచ‌నాలు అవుతుంటే&period;&period; టీస్పూన్ యాపిల్ జ్యూస్‌ను తాగించాలి&period; దీంతో విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; యాపిల్ జ్యూస్ లో యాలకుల పొడి&comma; తేనె కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట&comma;పేగుల్లో పూత&comma; అజీర్తి&comma; గ్యాస్ ట్రబుల్&comma; పుల్లని త్రేన్పులు&comma; గుండెల్లో మంట వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; రక్త&comma; బంక విరేచనాలు అవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకుంటుంటే అందులో ఉండే పిండి పదార్థాలు విరేచనాలలోని నీటి శాతాన్ని తగ్గించడం వల్ల విరేచనాలు తగ్గుతాయి&period; ఆపిల్ ముక్కలను ఉడికించి తీసుకుంటే ఇంకా మేలు జ‌రుగుతుంది&period; తరచూ యాపిల్స్ తింటూ ఉంటే జ్వ‌రం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల‌ కడుపులో మంట&comma; మూత్రంలో మంట వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే ఈ పండ్ల‌లో ఉండే కాల్షియం ఎముక‌à°²‌ను దృఢంగా మారుస్తుంది&period; ఈ పండ్ల‌లో ఉండే పొటాషియం హైబీపీని à°¤‌గ్గిస్తుంది&period; క‌నుక హైబీపీ ఉన్న‌వారు రోజుకు ఒక యాపిల్ పండును తినాలి&period; దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-12542" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;apple-fruit-2&period;jpg" alt&equals;"" width&equals;"800" height&equals;"533" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రోజుకో యాపిల్ పండును తిన‌డం à°µ‌ల్ల à°ª‌క్ష‌వాతం&comma; నాడీ సంబంధ వ్యాధులు ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period; దీని à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తి&comma; ఏకాగ్ర‌à°¤ పెరుగుతాయి&period; చిన్నారులు అయితే మెద‌డు చురుగ్గా మారుతుంది&period; యాక్టివ్‌గా ఉంటారు&period; చ‌దువుల్లో రాణిస్తారు&period; పెద్ద‌à°²‌కు à°®‌తిమ‌రుపు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; à°ª‌చ్చ కామెర్లు అయిన వారు రోజూ ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్‌ను తాగితే ఆ వ్యాధి నుంచి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; లివ‌ర్ ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; రోజూ యాపిల్ జ్యూస్‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని క‌ఫం మొత్తం à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; అలాగే షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; అయితే షుగ‌ర్ ఉన్న‌వారు యాపిల్ జ్యూస్ కాకుండా పండ్ల‌నే నేరుగా తినాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; యాపిల్ పండును రోజుకు ఒక దాన్ని తింటే పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; నీర‌సం à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరం మీద ఉండే à°®‌చ్చ‌లు పోతాయి&period; చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌లో ఉండే ఏలిక పాములు à°¨‌శిస్తాయి&period; à°¶‌రీరంలోని కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; రోజుకో యాపిల్ పండును తిన‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్లు రావ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period; అలాగే ఈ పండ్ల‌ను తింటే మైగ్రేన్ వంటి à°¤‌à°²‌నొప్పి కూడా à°¤‌గ్గుతుంద‌ని చెబుతున్నారు&period; 2 లేదా 3 వారాల పాటు రోజుకో యాపిల్ పండును తింటే మైగ్రేన్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; అల్స‌ర్‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో&period;&period; యాపిల్ పండ్లు బాగా à°ª‌నిచేస్తాయి&period; అలాగే గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి&period; హైబీపీని అదుపులో ఉంచుతాయి&period; యాపిల్ పండ్ల‌ను తింటే పొడి à°¦‌గ్గు కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12&period; మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్న‌వారు 15 రోజుల నుంచి 30 రోజుల పాటు రోజుకు ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్‌ను తాగాలి&period; దీంతో రాళ్లు à°ª‌డిపోతాయి&period; అలాగే ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; ఒక‌టి లేదా రెండు నెల‌à°²‌పాటు రోజుకో యాపిల్ పండును తింటే&period;&period; కంటి చూపు బాగా పెరుగుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే దంతాలు&comma; చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period; నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; ఇలా యాపిల్ పండ్ల‌తో అనేక వ్యాధుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts