పోష‌కాహారం

ఆరోగ్యాన్ని మురిపించే పైనాపిల్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి&period; పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం&comma; సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి&period; ఇవి ఒత్తిడి&comma; ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి&period; దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి&period; పైనాపిల్‌లో &OpenCurlyQuote;సి’ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది&period; అలాగే పైనాపిల్ తీసుకోవడం ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చు&period; క్యాన్సర్‌ రోగుల్లో రేడియేషన్‌ కారణంగా తలెత్తే దుష్ఫలితాలను ఇందులోని బ్రొమిలైన్‌ అనే ఎంజైమ్‌ సమర్థంగా నివారించగలదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే పైనాపిల్‌లోని బీటా-కెరోటిన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నుంచి రక్షిస్తుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలింది&period; పైనాపిల్ తీసుకోవడం ద్వారా ఆస్తమాను కూడా దూరం చేసుకోవచ్చు&period; ఇది మధుమేహం&comma; హృదయసంబంధ వ్యాధులు నుండి à°°‌క్షిస్తుంది&period; దంతాలూ చిగుళ్లూ వంటివి బలంగా ఉండేందుకూ ఇది దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు&period; పుల్లపుల్లగా&comma; తీయతీయగా ఉన్న పైనాపిల్‌ పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67675 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;pine-apple&period;jpg" alt&equals;"many wonderful health benefits of pine apple" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది&period; తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన పైనాపిల్ పండు రసం ఇస్తే చాలా మంచిది&period; పైనాపిల్‌ పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు ఉంచి తింటే అజీర్తి పోతుంది&period; పైనాపిల్ పండు రసాన్ని ముఖాని కి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా&comma; అందంగా మారుతుంది&period; ఈ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి&period; అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది&period; à°®‌రో విశేషం ఏంటంటే పచ్చి పైనాపిల్‌ రసం తెగిన గాయాలపై వేస్తే రక్త స్రావం అరికడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts