Hormone Problems : హార్మోన్ల స‌మ‌స్య‌లు ఉన్న‌.. స్త్రీ, పురుషులు ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hormone Problems &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో భిన్న రకాల హార్మోన్లు విధులను నిర్వ‌ర్తిస్తుంటాయ‌నే విష‌యం తెలిసిందే&period; స్త్రీ&comma; పురుషుల్లో భిన్న à°°‌కాల హార్మోన్లు ఉంటాయి&period; అయితే ఆ హార్మోన్లు కాకుండా మిగిలిన హార్మోన్లు ఇద్ద‌రిలోనూ ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే రోజూ హార్మోన్లు à°¸‌రిగ్గా à°ª‌నిచేయాల్సి ఉంటుంది&period; అవి అలా à°ª‌నిచేస్తేనే à°®‌నం ఆరోగ్యంగా ఉంటాం&period; కానీ కొంద‌రిలో హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌లు ఏర్ప‌డుతుంటాయి&period; అలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి&period; దీంతో హార్మోన్లు à°¸‌రైన స్థాయిలో విధుల‌ను నిర్వ‌ర్తిస్తాయి&period; దీని à°µ‌ల్ల ఆరోగ్యంగా ఉంటాం&period; à°®‌à°°à°¿ హార్మోన్లు à°¸‌రిగ్గా à°ª‌నిచేయాలంటే రోజూ తీసుకోవాల్సిన‌ ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8384 size-full" title&equals;"Hormone Problems &colon; హార్మోన్ల à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌&period;&period; స్త్రీ&comma; పురుషులు ఈ ఆహారాల‌ను తీసుకోవాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;harmones&period;jpg" alt&equals;"men and women with Hormone Problems must take these foods " width&equals;"1200" height&equals;"600" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; హార్మోన్ల à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు రోజూ అవిసె గింజ‌à°²‌ను గుప్పెడు మోతాదులో తీసుకోవాలి&period; నేరుగా వాటిని తిన‌లేక‌పోతే పొడి రూపంలో తీసుకోవ‌చ్చు&period; జ్యూసులు&comma; వెజిట‌బుల్‌&comma; ఫ్రూట్ à°¸‌లాడ్స్ వంటి వాటిలో అవిసె గింజ‌à°² పొడిని క‌లిపి తీసుకోవ‌చ్చు&period; అవిసె గింజ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ఇవి హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; దీని à°µ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1764" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;health-benefits-of-flax-seeds&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; క్యాబేజీ&comma; కాలిఫ్ల‌à°µ‌ర్‌&comma; బ్రొకొలి వంటి కూర‌గాయ‌à°²‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల హార్మోన్ల‌లో హెచ్చు à°¤‌గ్గులు ఏర్ప‌à°¡‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8002" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;cabbage-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"696" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రోజూ ఒక క‌ప్పు కాక‌à°°‌కాయ జ్యూస్‌ను తాగితే ఎలాంటి హార్మోన్ల à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; à°¶‌రీరం à°¸‌రిగ్గా à°¤‌à°¨ విధుల‌ను తాను నిర్వ‌ర్తిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1629" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;here-are-the-tips-to-remove-bitterness-from-bitter-gourd&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మొల‌కెత్తిన గింజ‌à°²‌ను రోజూ ఒక క‌ప్పు మోతాదులో తినాలి&period; రోజుకు ఒక గుడ్డును కూడా తీసుకోవాలి&period; ఇవి హార్మోన్ల‌ను à°¸‌రిగ్గా à°ª‌నిచేసేలా చేస్తాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయిన పోష‌కాల‌ను&comma; à°¶‌క్తిని అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3053" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;sprouted-green-gram&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"901" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కొబ్బ‌రినూనెను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల కూడా హార్మోన్ల à°¸‌మస్య‌లు పోతాయి&period; అలాగే à°ª‌సుపును కూడా రోజూ తీసుకోవాలి&period; చేప‌à°²‌ను వారంలో క‌నీసం 2 సార్లు తినాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3118" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;coconut-oil-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌లు à°¤‌గ్గిపోతాయి&period; హార్మోన్లు à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తాయి&period; అనేక వ్యాధుల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts