Cashew Nuts : జీడిప‌ప్పులో దాగి ఉన్న ర‌హ‌స్యాలు ఇవే.. ఎవ‌రు తిన‌వ‌చ్చు, ఎవ‌రు తిన‌కూడ‌దు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cashew Nuts &colon; జీడి à°ª‌ప్పు&period;&period; ఈ పేరు విన‌గానే à°®‌à°¨‌కు అతి à°®‌ధుర‌మైన దీని రుచే గుర్తుకు à°µ‌స్తుంది&period; దీనిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; వంట‌కాల్లో అలాగే నేరుగా దీనిని తింటూ ఉంటాం&period; చాలా మంది దీనిని తిన‌డానికి à°­‌à°¯‌à°ª‌à°¡‌తారు&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో గుండె జ‌బ్బులు à°µ‌స్తాయ‌ని&comma; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయ‌ని చాలా మంది అపోహ‌à°ª‌డుతుంటారు&period; అయితే ఈ జీడిప‌ప్పులో కొలెస్ట్రాల్ ఉండ‌à°¦‌ని దీనిని తిన‌డం వల్ల గుండెకు ఎటువంటి హాని క‌à°²‌గ‌à°¦‌ని నిపుణులు చెబుతున్నారు&period; 100 గ్రాముల జీడిప‌ప్పులో 47 గ్రాముల కొవ్వు ఉంటుంది&period; à°®‌à°¨‌లో తెలియ‌క చాలా మంది కొవ్వు&comma; కొలెస్ట్రాల్ ఒక‌టే అని అన‌కుంటున్నారు&period; కానీ కొవ్వు వేరు&comma; కొలెస్ట్రాల్ వేరు అని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకు à°®‌à°¨ à°¶‌రీరానికి 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; ఇది à°¶‌రీరంలో హార్మోన్ల ఉత్ప‌త్తికి&comma; బైల్ జ్యూస్ à°¤‌యారీకి&comma; విట‌మిన్ à°¡à°¿ à°¤‌యారీకి ఈ కొలెస్ట్రాల్ అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; కొవ్వు à°®‌à°¨ à°¶‌రీరానికి à°¶‌క్తిని ఇవ్వ‌డానికి అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; à°®‌నం చేసే à°ª‌నిని బట్టి&comma; వ్యాయామాన్ని à°¬‌ట్టి ఈ కొవ్వును à°®‌à°¨ à°¶‌రీరం ఎప్ప‌టికప్పుడు వాడుకుంటూ ఉంటుంది&period; కొలెస్ట్రాల్ ఎక్కువైతే à°°‌క్త‌నాళాల్లో పేరుకుపోయి గుండె జ‌బ్బుల‌కు దారి తీస్తుంది&period; జీడిప‌ప్పులో ఉండే కొవ్వు ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎటువంటి హాని క‌à°²‌గ‌దు&period; 100 గ్రాముల జీడిప‌ప్పులో 21 గ్రాముల ప్రోటీన్లు&comma; 5 మిల్లీ గ్రాముల ఐర‌న్&comma; 500 మిల్లీ గ్రాముల ఫాస్ప‌à°°‌స్ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23022" aria-describedby&equals;"caption-attachment-23022" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23022 size-full" title&equals;"Cashew Nuts &colon; జీడిప‌ప్పులో దాగి ఉన్న à°°‌à°¹‌స్యాలు ఇవే&period;&period; ఎవ‌రు తిన‌à°µ‌చ్చు&comma; ఎవ‌రు తిన‌కూడ‌దు&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;cashew-nuts&period;jpg" alt&equals;"Cashew Nuts important things to know who can eat who not " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23022" class&equals;"wp-caption-text">Cashew Nuts<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల 596 క్యాల‌రీల à°¶‌క్తి à°µ‌స్తుంది&period; జీడిప‌ప్పు à°¬‌లానికి పెట్టింది పేరు&period; ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి ఈ జీడిప‌ప్పును à°¶‌రీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు దీనిని ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు&period; దీనిలో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక అప్పుడ‌ప్పుడూ అది కూడా 5 లేదా 6 జీడిప‌ప్పుల కంటే ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు&period; షుగ‌ర్ వ్యాధి ఉన్న వారు ఈ జీడిప‌ప్పును తీసుకోవ‌చ్చు&period; అయితే షుగ‌ర్ వ్యాధి ఉండి à°¸‌న్న‌గా&comma; నీర‌సంగా ఉన్న వారు మాత్ర‌మే వీటిని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; షుగ‌ర్ వ్యాధి ఉండి లావుగా ఉన్న వారు ఈ జీడిపప్పును à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; పిల్ల‌లు&comma; కండ à°ª‌ట్ట‌డం కోసం వ్యాయామాలు చేసే వారు&comma; క్రీడ‌ల్లో పాల్గొనే వారు&comma; గ‌ర్భిణీ స్త్రీలు&comma; బాలింత‌లు&comma; ఎక్కువ‌గా శారీర‌క శ్ర‌à°® చేసే వారు ఈ జీడిపప్పును ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ప్ర‌కృతి ప్ర‌సాదించిన మంచి ఆహారాల్లో జీడిప‌ప్పు ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక దీనిని à°¤‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలి&period; అయితే జీడిప‌ప్పును ఎలా à°ª‌డితే అలా తిన‌కూడ‌దు&period; రుచిగా ఉంటుంది క‌దా అని చాలా మంది దీనిని నెయ్యిలో వేయించుకుని ఉప్పు&comma; కారం&comma; à°®‌సాలాలు చ‌ల్లుకుని తింటూ ఉంటారు&period; అలా గ‌నుక జీడిప‌ప్పును తింటే à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; ఇలా తింటే à°¶‌రీరానికి మేలు చేసే జీడిప‌ప్పు హానిని క‌లిగిస్తుంది&period; ఈ జీడిప‌ప్పును నీటిలో నాన‌బెట్టుకుని తిన‌డం à°µ‌ల్ల మాత్ర‌మే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period; ఇలా తిన‌డం à°µ‌ల్ల మాత్ర‌మే à°®‌నం జీడిప‌ప్పులోని పోష‌కాలను దాని à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts