పోష‌కాహారం

Papaya : బొప్పాయి పండులో దాగి ఉన్న అద్భుతాలు ఇవే.. ఎవ‌రైనా స‌రే తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Papaya &colon; à°®‌à°¨‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే పండ్ల‌లో బొప్పాయి పండు కూడా ఒక‌టి&period; ఇవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి&period; బొప్పాయి పండ్లు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి&period; అంద‌రూ ఇష్టంగా వీటిని తింటారు&period; à°®‌à°¨‌కు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇవి ఇళ్ల‌లోనే విరివిగా పండుతాయి&period; అయితే ఏ సీజ‌న్ అయినా à°¸‌రే బొప్పాయి పండ్ల‌ను తిన‌డం à°®‌రిచిపోకూడ‌దు&period; ఆడ లేదా à°®‌గ ఎవ‌రైనా à°¸‌రే ఈ పండ్ల‌ను రోజూ à°¤‌ప్ప‌కుండా తినాలి&period; బొప్పాయి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండ్ల‌లో విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి&period; విట‌మిన్లు సి&comma; ఎల‌తోపాటు ఫోలేట్‌&comma; పొటాషియం&comma; మెగ్నిషియం అధికంగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీర విధులు à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తించేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; à°¶‌రీరాన్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఈ పండ్ల‌లో à°ª‌పైన్ అనే ఎంజైమ్ ఉంటుంది&period; ఇది ప్రోటీన్లు సుల‌భంగా జీర్ణం చేసి à°®‌à°¨‌కు à°¶‌క్తిని అందిస్తుంది&period; అందువ‌ల్ల మాంసాహారం తిన్న‌ప్పుడు లేదా అతిగా తిన్న‌ప్పుడు బొప్పాయి పండ్ల‌ను తింటే ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది&period; దీంతో అజీర్తి&comma; గ్యాస్‌&comma; క‌డుపు ఉబ్బ‌రం వంటి à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; అలాగే à°®‌రుస‌టి రోజు సుఖ విరేచ‌నం అవుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం అనేది ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండ్ల‌లో కెరోటినాయిడ్స్‌&comma; ఫ్లేవ‌నాయిడ్స్ అన‌à°¬‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; అలాగే ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి కూడా యాంటీ ఆక్సిడెంట్‌గా à°ª‌నిచేస్తుంది&period; ఇవ‌న్నీ à°¶‌రీరంలోని హానిక‌à°° ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి&period; దీని à°µ‌ల్ల క‌ణాలు దెబ్బ తిన‌కుండా ఉంటాయి&period; దీంతో క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; ఈ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; ఇది రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను à°ª‌టిష్టం చేసి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు&comma; వ్యాధుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌à°µ‌చ్చు&period; అందువ‌ల్ల సీజ‌న్లు మారిన‌ప్పుడు à°¤‌ప్ప‌నిస‌రిగా బొప్పాయి పండ్ల‌ను తినాలి&period; దీంతో సీజ‌à°¨‌ల్ వ్యాధుల‌కు చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా విష జ్వ‌రాలు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58361 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;papaya-1&period;jpg" alt&equals;"papaya wonderful health benefits take daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌లా à°ª‌నిచేస్తుంది&period; ఇది ఆక్సీక‌à°°‌à°£ ఒత్తిడిని à°¤‌గ్గిస్తుంది&period; దీంతో చ‌ర్మాన్ని సుర‌క్షితంగా&comma; ఆరోగ్యంగా ఉంచుతుంది&period; దీని à°µ‌ల్ల చ‌ర్మానికి మేలు చేసే కొల్లాజెన్ ఉత్ప‌త్తి చేయ‌à°¬‌డుతుంది&period; ఇది చ‌ర్మానికి ఎంతో అవ‌à°¸‌రం&period; దీంతో ఎల్ల‌ప్పుడూ à°¯‌వ్వ‌నంగా ఉంటారు&period; చ‌ర్మం కాంతివంతంగా మారి మెరిసిపోతుంది&period; వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు&period; బొప్పాయి పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్‌&comma; పొటాషియం&comma; యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తాయి&period; దీంతో హైబీపీ నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు గ‌à°£‌నీయంగా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండ్ల‌లో à°ª‌పైన్‌&comma; కైమోప‌పైన్ అనే à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్షణాల‌ను క‌లిగి ఉంటాయి&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది&period; బొప్పాయి పండ్ల‌లో విట‌మిన్ ఎ&comma; కెరోటినాయిడ్స్ ఉంటాయి&period; ఇవి క‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; à°µ‌à°¯‌స్సు మీద à°ª‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే శుక్లాలు రాకుండా చూస్తాయి&period; కంటి చూపును మెరుగు à°ª‌రుస్తాయి&period; బొప్పాయి పండ్ల‌లో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; అందువ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి ఈ పండు బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; దీన్ని à°¤‌క్కువ తిన్నా చాలు&period;&period; పొట్ట నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; దీంతో à°¬‌రువు à°¤‌గ్గ‌డం తేలిక‌వుతుంది&period; ఇలా బొప్పాయి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక దీన్ని రోజూ à°®‌రిచిపోకుండా తినండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts