పోష‌కాహారం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను వీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pomegranate &colon; à°®‌à°¨‌కు తినేందుకు అనేక à°°‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి&period; వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి&period; ఇవి à°®‌à°¨‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ à°²‌భిస్తాయి&period; పెద్ద‌గా à°§‌à°° కూడా ఉండ‌వు&period; అందువ‌ల్ల ఈ పండ్ల‌ను అంద‌రూ తింటుంటారు&period; అయితే దానిమ్మ పండ్ల‌ను రోజూ తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో ఈ పండ్లు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అలాగే అనేక పోష‌కాలు కూడా ఈ పండ్ల‌లో ఉంటాయి&period; విట‌మిన్లు బి&comma; సి ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌ల్ని రోగాల బారిన à°ª‌à°¡‌కుండా à°°‌క్షిస్తాయి&period; దానిమ్మ పండ్ల‌లో మెగ్నిషియం&comma; పొటాషియం&comma; ఫాస్ఫ‌à°°‌స్‌&comma; సెలీనియం&comma; జింక్ పుష్క‌లంగా ఉంటాయి&period; అయితే దానిమ్మ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ప్ర‌యోజ‌నాల‌తోపాటు à°¨‌ష్టాలు కూడా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా కొన్ని à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు దానిమ్మ పండ్ల‌ను తిన‌కూడ‌దు&period; దానిమ్మ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; అందువ‌ల్ల ఇవి క‌ణాల‌ను దెబ్బ‌తిన‌కుండా చూస్తాయి&period; అలాగే ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా ఉంటాయి&period; క్యాన్స‌ర్‌తో బాధ‌à°ª‌డేవారికి ఈ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; ప్రోస్టేట్ క్యాన్స‌ర్ క‌ణాల‌ను నిరోధించ‌డానికి దానిమ్మ à°°‌సం తీసుకోవాలి&period; ఇది క్యాన్సర్ రాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63647 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pomegranate&period;jpg" alt&equals;"these people should not take pomegranate " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా ఉండాలంటే దానిమ్మ పండ్ల‌ను రోజూ తినాలి&period; అల్జీమ‌ర్స్ రాకుండా చేయ‌డంలో దానిమ్మ పండ్ల విత్త‌నాలు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; దానిమ్మ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల పేగుల్లో మంట à°¤‌గ్గుతుంది&period; జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; అయితే విరేచ‌నాల à°¸‌à°®‌స్య ఉన్న‌వారు మాత్రం దానిమ్మ పండ్ల‌ను తిన‌రాదు&period; ఇక కీళ్ల నొప్పులు&comma; ఇత‌à°° ఆర్థ‌రైటిస్ నొప్పుల‌కు దానిమ్మ à°°‌సం ఉప‌యోగంగా ఉంటుంది&period; దానిమ్మ à°°‌సం గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైబీపీ ఉన్న‌వారు&comma; షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు రోజూ దానిమ్మ రసాన్ని తాగ‌డం à°µ‌ల్ల ఎంత‌గానో ప్ర‌యోజ‌à°¨‌క‌రంగా ఉంటుంది&period; ఇక దానిమ్మ తిన‌డం à°µ‌ల్ల కొంద‌రికి అల‌ర్జీలు వంటివి రావ‌చ్చు&period; క‌నుక వారు దానిమ్మ పండ్ల‌ను తిన‌డం మానేయాలి&period; అలాగే లో బీపీ&comma; లో షుగ‌ర్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డేవారు కూడా దానిమ్మ పండ్ల‌ను తిన‌కూడ‌దు&period; ఇక దానిమ్మ పండ్ల‌ను అధికంగా తింటే పేగుల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది&period; దీంతో విరేచ‌నాలు కూడా కావ‌చ్చు&period; ఇక ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల వికారం&comma; వాంతులు&comma; క‌డుపు నొప్పి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తే వెంట‌నే వీటిని తిన‌డం ఆపేయాలి&period; ఇలా దానిమ్మ పండ్ల‌ను కొంద‌రు తిన‌కూడ‌దు&comma; కొంద‌రు తిన‌à°µ‌చ్చు&comma; ఈ విష‌యాల‌ను తెలుసుకుని ఈ పండ్ల‌ను తింటే ప్ర‌యోజ‌à°¨‌క‌రంగా ఉంటుంది&period; లేదంటే ఇబ్బందులు à°¤‌ప్ప‌వు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts