Dry Grapes : ఈ సీజ‌న్‌లో ఎండు ద్రాక్ష‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Grapes &colon; à°®‌నం డ్రై ఫ్రూట్స్ గా తీసుకునే వాటిల్లో ఎండు ద్రాక్ష కూడా ఒక‌టి&period; వీటిని చాలా మంది నేరుగా తింటూ ఉంటారు&period; తీపి à°ª‌దార్థాల à°¤‌యారీలో à°®‌నం ఈ ఎండు ద్రాక్ష‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం&period; ఈ ఎండు ద్రాక్ష తియ్య‌టి రుచిని క‌లిగి ఉంటాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఎండు ద్రాక్ష‌ను à°¤‌à°°‌చూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి రోగాల‌బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; వీటిలో అధికంగా ఉండే పొటాషియం à°°‌క్తపోటును నియంత్రించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; రోజూ ఏదో ఒక పూట ఎండు ద్రాక్ష‌ను తిన‌డం à°µ‌ల్ల అజీర్తి à°¸‌à°®‌స్య రాకుండా ఉంటుంది&period; అంతేకాకుండా à°¬‌రువు కూడా నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణాశ‌యాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; à°¶‌రీరానికి à°¤‌క్ష‌à°£ à°¶‌క్తిని ఇవ్వ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డతాయి&period; వీటిలో అధికంగా ఉండే కాల్షియం&comma; ఐర‌న్&comma; పొటాషియం వంటి మిన‌à°°‌ల్స్ à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో à°¸‌హాయ‌పడ‌తాయి&period; ప్రతిరోజూ వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌లంగా&comma; దృఢంగా ఉండ‌à°¡‌మే కాకుండా మాన‌సిక స్థితి కూడా మెరుగుప‌డుతుంది&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల వాతావ‌à°°‌à°£ మార్పుల à°µ‌ల్ల క‌లిగే అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; నోటి దుర్వాస‌à°¨‌ను తగ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌డతాయి&period; à°°‌క్త హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ప్ర‌తిరోజూ ఎండు ద్రాక్ష‌ను తిన‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15114" aria-describedby&equals;"caption-attachment-15114" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15114 size-full" title&equals;"Dry Grapes &colon; ఈ సీజ‌న్‌లో ఎండు ద్రాక్ష‌ను à°¤‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి&period;&period; ఎందుకంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;dry-grapes&period;jpg" alt&equals;"we should take Dry Grapes in this season know the reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15114" class&equals;"wp-caption-text">Dry Grapes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి à°ª‌డుకునే ముందు గుప్పెడు ఎండు ద్రాక్ష‌ను ఒక క‌ప్పు నీటిలో నాన‌బెట్టి వాటిని ఉదయాన్నే à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌డం à°µ‌ల్ల‌ నీర‌సం&comma; అల‌à°¸‌ట à°¤‌గ్గుతాయి&period; దంతాల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; జుట్టును&comma; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; నిద్ర లేమి à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో ఎండు ద్రాక్ష ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ప్ర‌తిరోజూ వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపు ఉబ్బ‌రం&comma; గ్యాస్ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తోపాటు సంతాన లేమి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఎండు ద్రాక్ష‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°¡‌మే కాకుండా à°¶‌రీరానికి కూడా à°¬‌లం చేకూరుతుంది&period; ముఖ్యంగా వీటిని ఈ సీజ‌న్‌లో తిన‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period; ఈ సీజ‌న్‌లో చాలా మంది ఈ రోగాల బారిన à°ª‌à°¡‌తారు&period; క‌నుక అవి రాకుండా ఉండాలంటే&period;&period; రోజూ ఎండు ద్రాక్ష‌ను గుప్పెడు మోతాదులో అయినా à°¸‌రే తినాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఇక వీటిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts