Off Beat

భార‌త ర‌త్న పుర‌స్కారం.. ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం&period; ఇది జనవరి 2&comma; 1954 లో భారతదేశ మొదటి రాష్ట్రపతి à°¡à°¾&period; రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది&period; ఈ పౌర పురస్కారం కళ&comma; సాహిత్య&comma; విజ్ఞాన&comma; క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు&period; ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు&period; వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు&period; ఈ పురస్కారం 13 జులై 1977 నుండి 26 జనవరి 1980 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది&period; ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది&period; ఎలాంటి జాతి&comma; ఉద్యోగం&comma;స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది&period; భారతరత్న పొందిన పౌరులకు 7à°µ స్థాయి గౌరవం లభిస్తుంది &lpar;మొదటిది ఆరూ- రాష్ట్రపతి&comma; ఉపరాష్ట్రపతి&comma; ప్రధానమంత్రి&comma; రాష్ట్ర గవర్నర్లు&comma; మాజీ రాష్ట్రపతులు&comma; ఉపప్రధాన మంత్రి&comma; ముఖ్య న్యాయాధీశులు&rpar;&period; కానీ ఈ గౌరవం వలన ఎలాంటీ అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు&period; ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధి గా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ &lpar;1987&rpar;&comma; నెల్సన్ మండేలా &lpar;1990&rpar; ఉన్నారు&period; భారతరత్న పురస్కారం పొందిన వారి జాబితా ఇలా ఉంది&period; సర్వేపల్లి రాధాకృష్ణన్ &lpar;1888-1975&rpar; 1954&comma; చక్రవర్తుల రాజగోపాలాచారి &lpar;1878-1972&rpar; 1954&comma; à°¡à°¾&period;సి&period;వి&period;రామన్ &lpar;1888-1970&rpar; 1954&comma; à°¡à°¾&period; భగవాన్ దాస్ &lpar;1869-1958&rpar; 1955&comma; à°¡à°¾&period; మోక్షగుండం విశ్వేశ్వరయ్య &lpar;1861-1962&rpar; 1955&comma; జవహర్ లాల్ నెహ్రూ &lpar;1889 -1964&rpar; 1955లో భార‌à°¤ à°°‌త్న పొందారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72774 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;bharata-ratna&period;jpg" alt&equals;"bharata ratna award interesting details " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోవింద్ వల్లభ్ పంత్ &lpar;1887-1961&rpar; 1957&comma; ధొండొ కేశవ కార్వే &lpar;1858-1962&rpar; 1958&comma; à°¡à°¾&period; బీ&period;సీ&period;రాయ్ &lpar;1882-1962&rpar; 1961&comma; పురుషోత్తమ దాస్ టాండన్ &lpar;1882-1962&rpar; 1961&comma; రాజేంద్ర ప్రసాద్ &lpar;1884-1963&rpar; 1962&comma; à°¡à°¾&period; జాకీర్ హుస్సేన్&lpar;1897-1969&rpar; 1963&comma; పాండురంగ వామన్ కానే &lpar;1880-1972&rpar; 1963&comma; లాల్ బహదూర్ శాస్త్రి &lpar;మరణానంతరం&rpar; &lpar;1904-1966&rpar; 1966&comma; ఇందిరాగాంధీ &lpar;1917-1984&rpar; 1971&comma; వీ&period;వీ&period;గిరి &lpar;1894-1980&rpar; 1975&comma; కే&period;కామరాజు &lpar;మరణానంతరం&rpar; &lpar;1903-1975&rpar; 1976&comma; మదర్ థెరీసా &lpar;1910-1997&rpar; 1980&comma; ఆచార్య వినోబా భావే &lpar;మరణానంతరం&rpar; &lpar;1895-1982&rpar; 1983&comma; ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ &lpar;1890-1988&rpar; 1987&comma; యం&period;జి&period;రామచంద్రన్ &lpar;మరణానంతరం&rpar; &lpar;1917-1987&rpar; 1988&comma; బి&period;ఆర్&period;అంబేద్కర్ &lpar;మరణానంతరం&rpar; &lpar;1891-1956&rpar; 1990&comma; నెల్సన్ మండేలా &lpar;1918&rpar; 1990&comma; రాజీవ్ గాంధీ &lpar;మరణానంతరం&rpar; &lpar;1944-1991&rpar; 1991 భార‌à°¤ à°°‌త్న à°²‌భించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సర్దార్ వల్లభాయి పటేల్ &lpar;మరణానంతరం&rpar; &lpar;1875-1950&rpar; 1991&comma; మొరార్జీ దేశాయి &lpar;1896-1995&rpar; 1991&comma; మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ &lpar;మరణానంతరం&rpar; &lpar;1888-1958&rpar; 1992&comma; జే&period;ఆర్&period;డీ&period;టాటా &lpar;1904-1993&rpar; 1992&comma; సత్యజిత్ రే &lpar;1922-1992&rpar; 1992&comma; సుభాష్ చంద్ర బోస్ &lpar;1897-1945&rpar; &lpar;తరువాత ఉపసంహరించబడినది&rpar; 1992&comma; ఏ&period;పి&period;జె&period;అబ్దుల్ కలామ్ &lpar;1931&rpar; 1997&comma; గుర్జారీలాల్ నందా &lpar;1898-1998&rpar; 1997&comma; అరుణా అసఫ్ అలీ &lpar;మరణానంతరం&rpar; &lpar;1906-1995&rpar; 1997&comma; ఎం&period;ఎస్&period;సుబ్బలక్ష్మి &lpar;1916-2004&rpar; 1998&comma; సి&period;సుబ్రమణ్యం &lpar;1910-2000&rpar; 1998&comma; జయప్రకాశ్ నారాయణ్ &lpar;1902-1979&rpar; 1998&comma; రవి శంకర్ &lpar;1920&rpar; 1999&comma; అమర్త్య సేన్ &lpar;1933&rpar; 1999&comma; గోపీనాథ్ బొర్దొలాయి &lpar;1927&rpar; 1999à°²‌కు భార‌à°¤ à°°‌త్న à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లతా మంగేష్కర్ &lpar;1929&rpar; 2001&comma; బిస్మిల్లా ఖాన్ &lpar;1916&rpar; 2001&comma; భీమ్ సేన్ జోషి &lpar;1922&rpar; 2008&comma; సచిన్ టెండూల్కర్ 2014&comma; సి&period; ఎన్&period; ఆర్&period; రావు 2014&comma; మదన్ మోహన్ మాలవ్యా 2015&comma; అటల్ బిహారీ వాజపేయి 2015à°²‌కు కూడా భార‌à°¤ à°°‌త్న à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts