Off Beat

స్టీవ్ జాబ్స్ 6 నెల‌ల‌కు ఓ సారి కార్లు మార్చేవాడు? ఎందుకో తెలుసా??

<p style&equals;"text-align&colon; justify&semi;">ఐఫోన్‌&comma; ఐప్యాడ్ వంటి గ్యాడ్జెట్ల‌ను à°¤‌యారు చేసే యాపిల్ సంస్థ గురించి తెలుసు క‌దా&period;&period;&excl; దాని గురించి తెలియ‌ని వారుండ‌రు&period; అయితే దాని వ్య‌à°µ‌స్థాప‌కుడైన స్టీవ్ జాబ్స్ గురించి కూడా చాలా మందికి తెలుసు&period; ఆ సంస్థను విజ‌à°¯‌à°ª‌థంలో à°¨‌డిపించేందుకు తీవ్రంగా శ్ర‌మించాడాయ‌à°¨‌&period; ఆయ‌à°¨ 2011లో చనిపోయారు&period; అయిన‌ప్పటికీ ఆయ‌à°¨ à°¤‌యారు చేసిన ఐఫోన్ నేడు స్మార్ట్ ఫోన్ రంగంలో సంచ‌à°²‌నాలు సృష్టిస్తోంది&period; అయితే స్టీవ్ జాబ్స్ గురించిన ఆస‌క్తిక‌à°° విష‌యం ఒక‌టుంది&period; అదేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టీవ్ జాబ్స్ ఎప్పుడూ నంబ‌ర్ లేని కారులో ప్ర‌యాణించేవార‌ట‌&period; ఆ కారు బెంజ్ కంపెనీకి చెందిన‌ది&period; దాని పేరు Mercedes SL55 AMG&period; సిల్వ‌ర్ క‌à°²‌ర్ కార‌ది&period; సాధార‌ణంగా ఏ దేశంలోనైనా అలా నంబ‌ర్ లేని వాహ‌నాల్లో ప్ర‌యాణించ‌డం చ‌ట్ట రీత్యా నేరం&period; ఇక అమెరికాలో చ‌ట్టాలు అయితే ఇంకా క‌ఠినంగా ఉంటాయి&period; అలాంటిది స్టీవ్ జాబ్స్ అలా నంబ‌ర్ లేని కారులో ఎలా ప్ర‌యాణించాడు&period;&period;&quest; అని అన‌బోతున్నారా&period;&period;&quest; అయితే ఆగండి&period;&period; ఎందుకంటే… అందుకో కార‌ణం ఉంది&period; అంతేకానీ… స్టీవ్ జాబ్స్ చ‌ట్టాల‌ను ఉల్లంఘించే వాడు మాత్రం కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72225 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;steve-jobs-car&period;jpg" alt&equals;"do you know why steve jobs always travel in number less car " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టీవ్ జాబ్స్ నివ‌సించే అమెరికాలోని కాలిఫోర్నియాలో వాహనాల నంబ‌ర్ల‌కు గాను ఓ చ‌ట్టం ఉంది&period; అదేమిటంటే… అక్క‌à°¡ కొత్త‌గా వాహ‌నాన్ని కొనే వారు దాన్ని 6 నెల‌ల్లోగా రిజిస్ట్రేష‌న్ చేయించుకోవాలి&period; అప్ప‌టి à°µ‌à°°‌కు నంబ‌ర్ లేకుండా తిర‌గొచ్చు&period; దీన్ని స్టీవ్ జాబ్స్ ఆస‌à°°‌గా చేసుకున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ 6 నెల‌à°²‌కు ఒక‌సారి కారును మార్చేవారు&period; అలా మెర్సిడెస్ కంపెనీతో ఆయ‌à°¨ ఒప్పందం కుదుర్చుకునే వారు&period; అందులో భాగంగానే ఆయ‌à°¨ అదే మోడ‌ల్ క‌లిగిన సిల్వ‌ర్ క‌à°²‌ర్ మెర్సిడెస్ కారును 6 నెల‌à°²‌కు ఓసారి మార్చేవారు&period; అంటే 6 నెల‌లు కాగానే పాత‌à°¬‌à°¡à°¿à°¨ తన కారును తీసేసి à°®‌ళ్లీ కొత్త కారును తీసుకునేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో అక్క‌à°¡à°¿ వాహ‌నాల చ‌ట్టం ప్ర‌కారం ఆ కొత్త కారుకు నంబ‌ర్ తీసుకునేందుకు ఎలాగూ 6 నెల‌à°² à°¸‌à°®‌యం ఉంటుంది క‌దా&period; అది స్టీవ్ జాబ్స్‌కు క‌à°²‌సి à°µ‌చ్చేది&period; అయితే ఆయ‌à°¨ ఇలా ఎందుకు చేసేవారంటే… నంబ‌ర్ ఉన్న కారు అయితే à°¤‌à°¨ క‌à°¦‌లిక‌à°²‌ను ట్రాక్ చేస్తార‌ని&comma; దాంతో à°¤‌à°¨ ప్రైవ‌సీకి భంగం క‌లుగుతుంద‌ని ఆయ‌à°¨ à°¨‌మ్మేవారు&period; అందుకే అలా కార్ల‌ను మార్చేవారు&period; అవును à°®‌à°°à°¿&period; అంతే క‌దా&period; అలాంటి ప్ర‌ముఖ‌ వ్య‌క్తుల‌కు ఆ మాత్రం ప్రైవ‌సీ ఉండాలి&period; ఆ మాట కొస్తే సాధారణ ప్ర‌జ‌à°²‌కు ఎవ‌రికైనా ఎవ‌à°°à°¿ ప్రైవ‌సీ వారికి ఉండాల్సిందే క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts