Off Beat

Gold Mine : మ‌న దేశంలో భారీగా బ‌య‌ట ప‌డ్డ బంగారు నిల్వ‌లు.. కావ‌ల్సినోళ్ల‌కు కావ‌ల్సినంత‌.. ఎక్క‌డో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Gold Mine &colon; ఒడిశాలోని మూడు జిల్లాల‌లో బంగారు నిల్వ‌లు బయ‌ట‌à°ª‌డ్డాయి&period; రాష్ట్రంలోని కియోంఝర్‌ జిల్లా&comma; మయూర్‌భంజ్‌&comma; డియోగఢ్‌ జిల్లాల్లో గనులను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా &comma; డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని గ‌తంలో అప్ప‌టి ప్ర‌భుత్వం అసెంబ్లీలో వెల్లడించింది&period; కియోంజఝర్‌ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా&comma; మయూర్‌భంజ్‌లో నాలుగు&comma; డియోగఢ్‌ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారని స్ప‌ష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా&lpar;జీఎస్‌ఐ&rpar; గుర్తించిందని అప్ప‌టి కేంద్ర గనుల శాఖ 2023 ఫిబ్రవరి 10à°¨ ప్రకటించ‌గా&comma; జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో గల సలాల్‌-హైమనా ప్రాంతంలో 5&period;9 మిలియన్‌ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్టు తెలియ‌జేశారు&period; ఇప్పుడిప్పుడే దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం శుభ à°ª‌రిణామం అని అంద‌రు భావించారు&period; కాగా&comma; బంగారం&comma; లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్టు గనుల శాఖ అప్ప‌ట్లో స్ప‌ష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68424 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;gold-mine&period;jpg" alt&equals;"gold found in india know where " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూడు జిల్లాల్లో బంగారు గ‌నులు బయట పడటం స్థానికులను కలవర పరుస్తోంది&period; గనులు సాకులు చూపి తమ భూములు లాక్కుంటారేమో అని స్థానికులు ఆందోళ‌à°¨‌ వ్యక్తం చేస్తున్నారు&period; 51 ఖ‌నిజ క్షేత్రాలను ప్ర‌భుత్వం గుర్తించ‌గా&comma; వీటిల్లో 5 ప్రాంతాల్లో బంగారం నిల్వలు కాగా&comma; మిగిలిన చోట్ల పొటాష్‌&comma; మాలిబ్డినం&comma; ఇతర బేస్ మూల‌కాల‌కు చెందిన నిక్షేపాల‌ను గుర్తించినట్లు తెలియ‌జేసింది&period;&period; జమ్ముక‌శ్మీర్‌తో పాటు ఏపీ&comma; చ‌త్తీస్‌ఘ‌డ్‌&comma; జార్ఖండ్‌&comma; గుజ‌రాత్‌&comma; క‌ర్నాట‌క‌&comma; à°®‌ధ్య‌ప్ర‌దేశ్‌&comma; ఒడిశా&comma; రాజ‌స్థాన్‌&comma; à°¤‌మిళ‌నాడు&comma; తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్న‌ట్లు అప్పట్లోనే గ‌నుల‌శాఖ ఓ ప్ర‌క‌ట‌à°¨ చేసింది&period; అయితే దీనిపై à°¤‌రువాత à°¸‌మాచారం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts