Off Beat

పిడుగు ఎలా పడుతుంది.? మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వర్షం పడుతున్న సమయంలో ఉరుములు&comma;పిడుగులు&comma; మెరుపులను చూసి కొంతమంది భయపడు తుంటారు&period; కొంతమంది ఆ మెరుపులను చూస్తూ ఆనందపడతారు&period; ప్రపంచవ్యాప్తంగా దాదాపు మెరుపుల నుంచి వచ్చే పిడుగుపాటు వలన కొన్ని వేల మంది మరణిస్తున్నారు&period; లక్షల మంది గాయపడ్డారు&period; పిడుగు అనేది ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే&comma; సూర్యుడి ఉపరితలం మీద 5770 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ పిడుగు పడ్డప్పుడు మెరుపు కి ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అంటే దాదాపు 29000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది&period; అంటే సూర్యుడి కన్నా ఐదు రెట్లు ఎక్కువ వేడి ఉంటుందన్నమాట&period; ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకి వందకు పైగా పిడుగులు పడుతున్నాయి&period; కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పిడుగుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69171 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;thunder&period;jpg" alt&equals;"how thunder falls and what to do to prevent it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేఘాల వద్ద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల&comma; మేఘం లోని వర్షపునీరు చిన్న చిన్న ఐస్ పార్టికల్ గా ఉంటుంది&period; విపరీతమైన గాలి వీచినప్పుడు ఆ మంచు కణాల మధ్య లో రాపిడి జరిగి ఎలక్ట్రికల్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది&period; దీనివల్ల పాజిటివ్ ఛార్జి ఉన్న కణాలు నీటి ఛార్జీలు ఉన్న కణాలుగా విడుదలవుతాయి&period; దీంట్లో పాజిటివ్ చార్జి ఉన్నది తేలికగా ఉండడంవల్ల మేఘం లోని పైభాగానికి&comma; నెగిటివ్ ఛార్జి ఉన్న కణాలు బరువుగా ఉండడం వల్ల మేఘంలో ని అడుగు భాగానికి చేరతాయి&period; అయ‌స్కాంతం లోని నార్త్ సౌత్ ఎలా ఆకర్షించుకుంటాయో ఆ విధంగానే దీనిలోని పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ కణాలు ఆకర్షించుకుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఏవైనా రెండు మేఘాలు దగ్గరికి వచ్చినప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ కణాలు కలుసుకోవడం వల్ల అక్కడ మెరుపు ఏర్పడుతుంది&period; ఒక్కొక్కసారి మేఘాల అడుగు భాగంలో ఉన్న నెగిటివ్ ఛార్జి కణాలు భూమ్మీద ఉండే పాజిటివ్ ఛార్జ్ కణాలతో ఎట్రాక్ట్ చేసుకుంటాయి&period; దీనికోసం భూమ్మీద ఎత్తైన ప్రదేశం అది చెట్టయినా కావచ్చు&comma; పర్వతం అయినా కావచ్చు&comma; లేదా మనిషి అయినా కావచ్చు&period; వీటి ద్వారా ఈ బాండింగ్ జరిగి అటువంటప్పుడు అక్కడ పెద్ద మెరుపు వస్తుంది&period; దీన్నే పిడుగు అని పిలుస్తారు&period; అయితే పిడుగు à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు చెట్ల కింద ఉండకూడ‌దు&period; ఓపెన్ ప్లేస్‌లో కూడా ఉండ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts