Off Beat

పెళ్లైన నాలుగు నెలలకే కీలక నిర్ణయం తీసుకున్న అంబానీ చిన్న కోడలు..?

ప్రపంచ కుబేరుడైన అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. గ‌త‌ఏడాది జూలైలో రాధిక మర్చంట్ ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అనంత్ అంబానీ పెళ్లిని.. తండ్రి ముకేశ్ అంబానీ చరిత్రలో నిలిచిపోయేలా గ్రాండ్‌గా జరిపారు. వీరి పెళ్లికి ప్రముఖ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరై.. బాగా సందడి చేశారు.

టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) నటీనటులు హాజరై పెళ్లిలో అట్రాక్షన్‌గా నిలిచారు. లక్షలు, కోట్లు విలువ చేసే బహుమతులు కూడా సమర్పించారు. ఇకపోతే రాధిక మర్చంట్ అండ్ అనంత్ అంబానీ వివాహం జరిగి దాదాపు 8 నెల‌లు అవుతుంది. కాగా రాధిక మర్చంట్(Radhika Merchant) పెళ్లై ఇన్నిడేస్ అయ్యాక అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు.

radhika marchant took important decision

ఆల్రెడీ ఇప్పటికే అఫిషీయల్‌గా కోడలు అయిపోయింది కదా అనుకుంటున్నారా? అవును కానీ.. ఇప్పుడు పేరును కూడా అధికారికంగా ప్రకటించింది. మర్చంట్ ప్లేస్‌లో అంబానీ అని మార్చుకుంది.అధికారికంగా పేరులో మార్పు చేసుకుంది. కొంతమందికి పెళ్లి తర్వాత అత్తారింటి పేరు వస్తుంది. కానీ కొందరు తమ ఇంటి పేరుతోనే కొనసాగుతారు.

Admin

Recent Posts