ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి పిచుకలు పదే పదే వస్తున్నాయా.. దానర్థం ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయా&period; దాని అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు&period; మరి ఆ వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం&period; కొన్ని సార్లు ఇంట్లోకి కొన్ని రకాల పక్షులు&comma; జంతువులు వచ్చే స్తుంటాయి&period; అయితే ఇంట్లోకి ఏ పక్షులు రావడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియక భయపడుతుంటారు&period; పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అనేది మన పెద్దలు చెప్పే మాట&period; పిచ్చుకలు జంటగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణ యోగం ఉన్నట్లు చెబుతారు&period; ఒక వేళ ఆ ఇంట్లో కళ్యాణం జరిగిన వారు ఉంటే వాళ్ళకి సంతాన యోగం ప్రాప్తిస్తుందని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చాలా మంది కాకిని అశుభంగా భావిస్తుంటారు&period; కానీ కాకి మన పితృదేవతలకు సూచనగా భావించాలి&period; కాకి ఎగురుతూ ఇంట్లోకి వస్తే పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్లు భావించాలి&period; అలాగే బయటకు వెళ్లేటప్పుడు కాకి తల పైన తడితే ఏదో అశుభం జరగబోతోందని సూచన&period; అలాగే గుడ్లగూబను చూసి చాలా భయపడుతూ ఉంటారు&period; అయితే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం&period; ఎవరింట్లోకి అయినా గుడ్లగూబ వచ్చింది అంటే వారికి లక్ష్మీ యోగం పట్టబోతోందని అర్థం&period; అలాగే కొన్ని సార్లు ఇంట్లోకి పాములు వస్తుంటాయి&period; ఇలా దూరడం వల్ల ఆ ఇంట్లో మానసిక వ్యధ వస్తుందని అర్థం&period; కందిరీగలు ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిదని చెబుతుంటారు&period; ఇలా కట్టుకోవడం వల్ల ధన యోగం ఉంటుందని ఆ కట్టిన మట్టితో బొట్టు పెట్టుకుంటే శరీరంలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా తొలగిపో తుందని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77362 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sparrow&period;jpg" alt&equals;"what happens if sparrows come to your home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బల్లులు తిరుగుతూ నే ఉంటాయి&period; వీటిని చూసి మనం చాలా భయపడి పోతుంటాం&period; కానీ ఇవి గోడల పైన ఉండే క్రిమి కీటకాలను తిని మనకు మంచి చేస్తాయని చెబుతున్నారు&period; అలాగే వాస్తు పరంగా కూడా బల్లి ఇంట్లో ఉండడం చాలా మంచిదట&period; అలాగే పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి&period; ఇలా రావడం వల్ల కూడా మంచిదేనని చెబుతున్నారు&period; పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వస్తే మంచి జరగబోతోందని అర్థంగా భావించాలి&period; తేలు జెర్రి ఇంట్లోకి రావడం మంచిది కాదు&period; ఇలా వస్తే మీ ఇంట్లో శుభ్రత లోపించిందని&comma; అనారోగ్య హేతువు అని భావించాలి&period; వెంటనే ఇంటిని శుభ్రపరచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఇంటి చుట్టూ పూల మొక్కలు ఉంటే సీతాకోకచిలుకలు ఇంట్లో కి వస్తూ వుంటాయి&period; సీతాకోకచిలుకలు ఇంట్లోకి రావడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది&period; అలాగే లక్ష్మీ యోగం కూడా పడుతుందని చెబుతున్నారు&period; లక్ష్మీ యోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు&comma; సంతోషం&comma; మనశ్శాంతి&comma; సంతానం వంటివి కూడా మనిషికి అవసరమైనవే&period; ఇంట్లో సంతోషంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు&period; ఒకరికి ఏదైనా ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు అదే నిజమైన ఘనతగా భావించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts