Off Beat

ఇండియాలోనే అత్యంత రిస్క్ తో కూడుకున్న ఈ 5ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎంతమందికి తెలుసు?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°°à°¾ ఏజెంట్ &colon; సీక్రెట్‌ ఏజెంట్‌ లేదా అండర్‌ కవర్‌ పోలీస్‌ జీవితం చాలా రిస్క్‌ అయిన జాబ్&period; ఈ ఉద్యోగంలో ఎంత రిస్క్‌ ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం&period; జాతీయ భద్రత పేరుతో మీ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది&period; DRDO పరిశోధకులు &colon; DRDOలో ఉద్యోగం కూడా ప్రమాదంతో కూడుకున్నదే&period; ఎక్కవ టైం పని చేయాల్సి ఉంటుంది&period; శారీరకంగా&period;&period; ఎలాంటి ప్రమాదం లేకపోయినా&period;&period; చాలా రిస్క్‌ తో పనిచేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇస్రో శాస్త్రవేత్తలు &colon; ఇస్రోలో ఉద్యోగం హై పొటెన్షియల్‌&comma; రిస్క్‌ తో కూడుకున్నది&period; ఈ ఉద్యోగం థ్రిల్లింగ్‌ గా ఉన్నప్పటికీ&period;&period; దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సేవ చేసేలా ఈ జాబ్‌ ఉంటుంది&period; సాయుధ దళాలు &colon; ఆర్మీ&comma; నావికాదళం&comma; వైమానిక దళం&comma; కోస్ట్‌ గార్డు ఉద్యోగం అనేది ఎంతో సాహసోపేతమైన&comma; ప్రమాదకరమైన జాబ్‌&period; దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80668 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;risky-jobs&period;jpg" alt&equals;"these 5 government jobs are very risky " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫారెస్ట్‌ రేంజర్‌ &colon; అడువులు&comma; జంతువులు&comma; గిరిజనులను రక్షించడానికి ఎంతో రిస్క్‌ చేయాల్సి ఉంటుంది&period; ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts