Off Beat

ప్ర‌పంచంలోనే 5 ఖ‌రీదైన సిగ‌రెట్ బ్రాండ్లు.!

ప్రస్తుతం కాలంలో.. చాలా మంది సిగరేట్లు విపరీతంగా తాగేస్తున్నారు. టెన్షన్స్‌, ఇతర సమస్య కారణంగా.. సిగరేట్లు తాగుతున్నారు. అయితే.. ఈ సిగరేట్లలో ఖరీదైనవి కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Net Sherman Cigarette : ఆస్ట్రియాకు చెందిన ఈ సిగరెట్‌ ప్యాకెట్‌ ధర రూ.700. ఈ కంపెనీ 1930 లో మొదలైంది.

Parliament Cigarette : మాల్‌ బరో బ్రాండ్‌ కు చెందిన ఈ సిగరెట్‌ ప్యాకెట్‌ ధర రూ.850

Sobrane Cigarette: ఇంగ్లాండ్‌ కు చెందిన ఈ సిగరెట్‌ ప్యాకెట్‌ ధర రూ.900

these are the top5 cigarette brands world wide

Davidoff Cigarette : స్విట్జర్లాండ్‌ దేశానికి చెందిన ఈ సిగరెట్‌ ప్యాకెట్‌ ధర రూ.1000

Treasurer : ఇంగ్లాండ్‌ టొబాకో కంపెనీకి చెందిన ఈ సిగరెట్‌ ప్యాకెట్‌ ధర రూ.500

గ‌మ‌నిక‌: కేవ‌లం స‌మాచారం కోస‌మే ఇవ్వ‌డం జ‌రిగింది. ధూమ‌పానం చేయ‌డం ఆరోగ్యానికి హానిక‌రం.

Admin

Recent Posts