Off Beat

పార్లే-జీ లో జి అంటే ఏమిటి..? ప్యాకెట్ మీద ఉన్న చిన్నారి ఎవరు? క్లారిటీ ఇచ్చిన కంపెనీ..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చాలా ఇష్టంగా బిస్కెట్స్ తింటుంటారు&period; ముఖ్యంగా చిన్న పిల్లలకు బిస్కెట్లు అంటే చాలా ఇష్టం&period; పిల్లలు మారం చేసినప్పుడు వాళ్లకి బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటారు&period; అయితే బిస్కెట్లలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి&period; వీటిలో మీరు పార్లే-జీ బిస్కెట్స్ ని ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు&period; ఈ బిస్కెట్ ఎన్నో ఏళ్ల నుంచి ఫేమస్ గా ఉంది&period; పార్లేజీ బిస్కెట్ అంటే అదొక పేదవాళ్ళ బిస్కెట్&period; తక్కువ ధరకే ఆ బిస్కెట్ లభించడం వల్ల చాలామంది ఆ బిస్కెట్లను కొంటుంటారు&period; ప్రస్తుతం మార్కెట్లోకి అనేక రకాల బిస్కెట్లు వచ్చాయి&period; అందుకే పార్లేజీ బిస్కెట్ కు డిమాండ్ తగ్గిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్ కు పార్లే – జీ అని పేరు ఎందుకు పెట్టారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా&quest; ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉన్న చిన్నారి ఎవరు&quest; అనేది చాలామందికి తెలియని విషయం&period; ఈ బిస్కెట్ల మొట్టమొదటి ప్లాంట్ 1929 లో ముంబైలోని విలే పార్లే లో ప్రారంభమైంది&period; పార్లేజీ బిస్కెట్లను గ్లూకోస్ తో తయారు చేస్తున్నారు&period; మొదట కేవలం 12 మంది సిబ్బంది మాత్రమే ఇందులో పనిచేసేవారు&period; అయితే పార్లే – జీ బిస్కిట్లు తయారుచేసింది మాత్రం 1938 నుంచి&period; అప్పుడు ఈ బిస్కెట్ కి పార్లేజీ – గ్లూకో అని పేరు పెట్టారు&period; 80à°µ దశకం ప్రారంభమయ్యే వరకు దీని పేరు అలాగే ఉంది&period; 1981 లో కంపెనీ పార్లెజి గ్లూకోను కేవలం G గా మార్చింది&period; G అంటే గ్లూకోస్&period; అయితే ఈ బిస్కెట్ 81 దశకంలో పిల్లలనుండి పెద్దవాళ్ల వరకు ప్రాచుర్యం పొందింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82109 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;parle-g&period;jpg" alt&equals;"what is g in parle g do you know it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లలకు నచ్చడంతో ఈ కంపెనీ జి పదాన్ని జీనియస్ గా మార్చింది&period; అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్ పై ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది&period; ఆ చిన్నారి ఎవరు&quest; ఆ చిన్నారి పేరు ఏంటి అనే దానిపై పలు రకాల వాదనలు ఉన్నాయి&period; ఈ చిన్నారి నీరు దేశ్పాండే&comma; సుధా మూర్తి&comma; గుంజన్ గుండానియా అని ముఖ్యంగా మూడు పేర్లు వినిపించాయి&period; నీరు దేశ్ పాండే 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ఫోటో తీశారని&period;&period; ఆమె పేరు బలంగా వినపడింది&period; అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ కంపెనీ ఒక కీలక ప్రకటన చేసింది&period; ప్యాకెట్ పై ఉన్న చిన్నారి ఎవరు కాదని&period;&period; అది కేవలం ఊహాగానం మాత్రమేనని తెలిపింది&period; ఎవరెస్టు క్రియేటివ్ ఏజెన్సీ వారు ఈ చిత్రాన్ని క్రియేట్ చేశారని కంపెనీ వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts