Off Beat

Birds On Electric Wires : క‌రెంటు తీగ‌ల‌పై కూర్చున్నా ప‌క్షుల‌కు షాక్ ఎందుకు కొట్ట‌దు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Birds On Electric Wires &colon; కరెంటు అంటే తెలియని వారు ఉండరు&period; కరెంట్ తీగలు పట్టుకుంటే ఎంత ప్రమాదమో కూడా అందరికీ తెలిసిన విషయమే&period; కానీ మనం ఎప్పుడైనా గమనిస్తే బయట ఎన్నో పక్షులు కరెంటు తీగలపై కూర్చొని ఉంటాయి&period; మరి ఆ పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు కొట్టదు&period;&period; పక్షులకు&comma; మనుషులకు ఉన్న తేడా ఏమిటి&period;&period;&quest; క‌రెంటు షాక్ కొట్ట‌కుండా వాటికి ఏమైనా ప్ర‌త్యేక అమ‌రిక ఉంటుందా&period;&period;&quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా కరెంట్ లో ఫేజ్&comma; న్యూట్రల్ అనేవి ఉంటాయి&period; వైర్స్ లో విద్యుత్ పాస్ కావాలంటే ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి&period; ఇక రెండవది సర్క్యూట్&period; ఇందులోంచి కరెంటు పాస్ అవ్వాలంటే ఆ సర్క్యూట్ కంపల్సరిగా క్లోజ్ చేసి ఉండాలి&period; ఇక మూడవది రెసిస్టెన్స్&period; అంటే విద్యుత్ నిరోధకం&period; కరెంటు ఎప్పుడైనా సరే తక్కువ రెసిస్టెన్స్ ను ఉన్న దానిగుండా మాత్రమే ప్రవహిస్తుంది&period; ఇక పక్షుల విషయానికి వస్తే వాటికి షాక్‌ తగలక పోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి&period; ఇందులో మొదటిది పక్షి తన రెండు కాళ్లను ఒకే తీగ పై పెట్టి నిలిచి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60683 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;birds&period;jpg" alt&equals;"why birds did not get electrocuted even if they sit on electric wires " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంటే సర్క్యూట్ క్లోస్ కాలేదు&period; దీనిలో కరెంట్ పాస్ కాదు&period; ఒకవేళ పక్షి పొరపాటున తన రెండో కాలుతో కానీ రెక్కతో కానీ పక్కనున్న మరో వైర్ ను తాకితే సర్క్యూట్ క్లోజ్ అయ్యి కరెంటు పక్షి గుండా పాస్ అవుతుంది&period; అప్పుడు పక్షికి కచ్చితంగా కరెంట్ షాక్ వస్తుంది&period; ఇక రెండవ కారణం రెసిస్టెన్స్&period; కరెంటు తీగ పై ఉన్న పక్షి రెసిస్టెన్స్&comma; ఆ వైరు కు ఉన్న రెసిస్టెన్స్ తో పోల్చుకుంటే క‌చ్చితంగా పక్షి రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది&period; కాబట్టి క‌రెంటు ఎప్పుడూ తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దాని గుండానే ప్రవహిస్తుంది&period; తక్కువ రెసిస్టెన్స్ ఉండడం వల్ల వైర్ నుంచే క‌రెంటు పాస్ అవుతుంది&period; కానీ à°ª‌క్షి నుంచి క‌రెంటు పాస్ అవ‌దు&period; అందువ‌ల్లే à°ª‌క్షుల‌కు వైర్ల‌పై కూర్చున్నా క‌రెంట్ షాక్ కొట్ట‌దు&period; ఇదీ దాని వెనుక ఉన్న అస‌లు విష‌యాలు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts