Off Beat

చికెన్ పాక్స్ ని ‘అమ్మవారిగా’ లేదా ‘అమ్మ పోసింది’ అని ఎందుకు పిలుస్తారు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ పాక్స్ పిల్లల్లో వచ్చే వ్యాధి&period; దీన్ని ఆటలమ్మ&comma; అమ్మవారు పోసింది అని కూడా అంటారు&period; ఇది ఆటలాడే పిల్లల్లో కనిపిస్తుంది&period; సాధారణంగా చికెన్ పాక్స్ దానంతట అదే తగ్గిపోతుంది&period; కానీ అరుదుగా దుష్ప్రభావాలను తెస్తుంది&period; ఇది 2 నుంచి 8 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది&period; వరిసెల్ల జోస్టర్ అనే వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది&period; ఇది అంటు వ్యాధుల్లో ఒకటి&period; మొదట ఒకసారి వచ్చినా&comma; లేదా వ్యాక్సిన్ తీసుకున్నా&comma; మరోసారి ఇది రావడం చాలా తక్కువ&period; అసలు చికెన్ పాక్స్ వస్తే&comma; అమ్మవారు వచ్చింది అని ఎందుకు అంటారో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం జ్వరాసుర అనే ఓ రాక్షసుడు ఉండేవాడట&period; చిన్నపిల్లలు తీవ్ర విష జ్వరాన్ని కలిగించేవాడట&period; ప్రజలకు ఏమీ అర్థం కాలేదు&period; చిన్నారులు మాత్రం చాలా అవస్థలు పడేవారు&period; వారంతా తమ పిల్లలను కాపాడాలంటూ దుర్గాదేవిని ప్రార్థించడం ప్రారంభించారట&period; అప్పుడు అమ్మవారు స్వయంగా పిల్లల శరీరంలోకి ప్రవేశించింది&period; అలా వచ్చినప్పుడే శరీరంపై ఎరుపు రంగులో దద్దుర్లు వచ్చి చర్మం పొంగినట్లు అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70849 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chicken-pox&period;jpg" alt&equals;"why chicken pox is called atalamma " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటినుంచి శరీరంపై ఇలా వచ్చినప్పుడు శరీరంలో పేర్కొన్న దుష్టశక్తిని అమ్మవారు స్వయంగా పోగోడుతారని విశ్వసించడం ప్రారంభించారట&period; అమ్మవారు స్వయంగా రోగాన్ని నయం చేస్తుందని&comma; దానికి ఎలాంటి మందులు అవసరం లేదని ప్రజలు విశ్వసిస్తారు&period; కొన్ని రోజులు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి మామూలు అయిపోతారు&period; అందుకే చికెన్ పాక్స్ వచ్చినప్పుడల్లా అమ్మవారి పోసింది అని తల్లి వచ్చింది అని అంటుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts